బ్రహ్మానందము/బ్రహ్మానందశతకము
శ్రీరస్తు
బ్రహ్మానందశతకము
సీ. | శ్రీ మించు యోగీంద్ర, సేవ్యమై ఖలుల కగమ్యమై లోకైక్య, రమ్య మగుచుఁ | |
గీ. | కముగఁ బరగించు నవసుతా, కలితవీక్షణములు, వారలప్రియభాషణములు సరస | |
సీ. | వరగుణశాలి స, ర్వజ్ఞకుమార యాచక్షమానాథుండు, సత్కళావి | |
గీ. | నరయ నానందపరిపూర్ణుఁ, డైన కృష్ణు చారుతరవిషయానంద, సరణులెల్ల | |
సీ. | కామసంతృప్తుఁడు, గానివాఁ డిల మోక్షకామి గాఁడను గాథ, గలిగియుండ | |
గీ. | నొక్కశతకంబుఁ గావింపు, ముర్విలోన దేనియెడఁ బ్రీతిగలవారు, దానిఁ జూచి | |
సీ. | అని యిట్లు [3]కౌతూహ, లాతిరేకంబున నాన తిచ్చిన యేను, హర్షమొంది | |
| కరివక్త్రునకు నతిఁ గావించి వాల్మీకి సాత్యవతేయుల సంస్మరించి | |
గీ. | రాధికామాధవుల విహారంబు లన్ని పూని శృంగారశతకంబుఁ గా నొనర్తు | |
సీ. | గుణదోషములు వర్ణగణములు శబ్దార్థపద్ధతుల్ గని యతి ప్రాస బంధ | |
గీ. | రసము చిలుకంగ [5]వాచక రౌచకాది సప్తవిధ సత్కవీంద్రుల జాడ లెఱిఁగి | |
సీ. | సచ్చిదానంద లక్షణ పరబ్రహ్మంబు మును విషయానంద మనుభవింప | |
గీ. | నందు గ్రీడించెఁ గానిచో నగులు, డేల మోహనకిశోరరూపంబుఁ బొసగ దాల్చె | |
సీ. | ధరలోన మనుజు లందఱు మానుషానందమందు సదాశక్తులగుట వలన | |
గీ. | కోరి బృందావనంబున గోకులంబునందు విహరింప, మధురలో నవతరించె | |
సీ. | కడువేడ్క దేవకీగర్భంబున జనించి ప్రాకృతబాలుని పగిది జాణ | |
గీ. | తలప సర్వజ్ఞునకు సర్వశక్తియుతునకు పారవశ్యంబుగలదె | |
సీ. | అరయ నెవ్వాని వీర్యంబున విరజకు బుట్టిన తనయు లేడ్వురును సప్త | |
గీ. | భక్త సుకృతోపచారంబు స్వల్పమైన నదియ సంతుష్టికరమని యన్నమాట | |
సీ. | దాటరాని భవాబ్ధి దరియించుటకు తవరమ్యపాదాబ్జమరందపాన | |
గీ. | మొనసి యంగుష్టమానుట జనని పాల దనివిదీరక గాదట్టి యనఘమూర్తి | |
సీ. | పశువులు ఫణులు గానరసంబు నెఱుగుఁదు రను వాక్య మెఱుక పరుప | |
గీ. | పాటఁపాడుచు నూచిఁనఁ బవ్వళించి నేత్రములు మోడ్చి సుఖలీల నిద్రబోయె | |
సీ. | వ్రేపల్లెలో నున్న గోపాలకుల నెల్ల నాఢ్యుల గావింతునని తలంచి | |
గీ. | నల కుచేలుండు గొనితెచ్చినట్టియటుకు లొడిసికొని తిని యైశ్వర్య మొసగలేదె | |
సీ. | తను భక్తి ననిసంబుఁ గొనియాడువారి కిప్పగిది నధీనుండ నగుదు ననెడు | |
| గానిచో యఘటన ఘటనా పటీయ్యసి యగుతన మాయచే జగములన్ని | |
గీ. | యబలయగు తల్లిచే దొల నట్లు కట్టుబడియె నది చాలతానుకంపవలన గాదె | |
సీ. | అవని గోబ్రాహ్మణు లనుచు విప్రులకన్న గోవుల మొఁదఁట బేర్కొనుటవల్ల | |
గీ. | ప్రేమమీఱ బృందారణ్యసీమయందు పసులచుట్టును దిరుగుచు, కసవు మేపె | |
సీ. | అనిశంబు తన్నునమ్మినవారియపమృత్యువులు రోగములఁ బాసి | |
గీ. | కర్మమును దాటఁ గాదను, గాథ యితరజనములకె కాక నిజభక్తజనులఁ జేర | |
సీ. | హరిహరవిధులు నిజాంశసంభూతులై ననుతమయోగమాయను తరింప | |
గీ. | అజుఁడు దాచినబాలవత్సాకృతుల ధరించి యొకయేఁడు మందలో సంచరించె | |
సీ. | ఏఁటేటఁ గావించు నింద్రయాగమునకు సమకూర్చిన పదార్థజాత మెల్ల | |
గీ. | దైవతాంతరముల వీడి, తనుభజించునతని రక్షింతుననుచు తా నన్నమాట | |
సీ. | ధరలోనఁ దా నవతార మొందెడువేళ తన యోగమాయఁ గన్గొని సమస్త | |
గీ. | నట్టి దివ్యప్రభావున కంబరములు లేక కాదు కామాసక్తి లీలగాదు | |
సీ. | నూనూగుమీసాలనూత్నయౌవ్వనుఁడును నలువొప్ప మధురగానంబు సేయు | |
గీ. | వలపు పుట్టించి మోహించి వారి తనదుకడకు రతికాంక్షఁ జనుదేరగా నొనర్చె | |
సీ. | తౌర్యత్రికము సురతక్రియోపకపామగ్రి యని గోవసతులఁ గూడి | |
గీ. | వేట్క విధువనతృప్తి గావించి తనదుసర్వసమతయు దెలిపె నాశ్చర్యఫణితి | |
సీ. | లీల బ్రహ్మానందలేశసన్నిభరతిక్రీడాసుఖంబు లౌకికసుఖంబు | |
గీ. | గూడి గోలోకమందు గోకులమునందు వేడుకలుమీఱ విధువనక్రీడ సలిపె | |
సీ. | [6]రణము గావింప నొల్లక విషాదంబు నొందిన యర్జునుని నిమిత్తీకరించి | |
గీ. | యట్టి కంసారి సృష్టిరక్షాంతకారి భువనహితకారి గోపికామోహకారి | |
సీ. | అంతిమన్మృతి తనయందుఁ గల్గుట జేసి చేదీశ కంస మురాదులకును | |
గీ. | దవిలి లోకహితార్థమే యవతరించె నుర్వి ననునది తెలియఁజేయుటకుగాదె | |
సీ. | మధురలో నుండి యమ్మాధవుం డొకనాడు వ్రేపల్లెలో నున్న గోపికలను | |
గీ. | యుద్ధవుని వేగరావించి యుత్సుకమున నతనితో నెయ్యమునఁ బల్కినట్టిశౌరి | |
సీ. | ఒనర పిన్నటనాఁటనుండియు నాసోయగము శఠత్వాది భావములు జూచి | |
గీ. | మీఱ బ్రతుకాసమాని కన్నీరుగార "నిన్ను నమ్మితిమ" న్నమాటెన్నుకొనిన | |
సీ. | ఉత్సుసత్వమున నన్నొకనాడు పైకొన్న చెలికి లో మెరిపింపు వలన మిగుల | |
గీ. | చిలుచిలు మటంచుగళ జాఱజిక్కి "నీకు దక్కితి యింక నన్ను గదల్పకుండు" | |
సీ. | సమబంధ మొనరించు సమయంబునను వీకగళలంటి చూచుకంబులు స్పృశించి | |
గీ. | రతి యొనర్చినపిదప నీలాటి పనులు సేయదగు గాని యిప్పుడే సేయదగునె | |
సీ. | సుదతి యొక్కరు నే నెదురుగా గూర్చుండి మొనసి సేతులు వెన్క మోపి యుబికి | |
గీ. | కదలనీయక చేత లింగంబు బట్టి కమలశరుడోలికను కఠోరముగ నూచిఁ | |
సీ. | మునికొని గోబంధమున నేను గూడిన నాతి హస్తము లుర్వి నూతఁజేసి | |
గీ. | కున్న గనుగొని దానిచె య్యిడిచిపట్టి పొలుపుమీఱంగ విరులపాన్పునకు దీసి | |
సీ. | తరుణి యొక్కతె నేను దిరునాళతఱి నలంకారము గావించి కౌతుకమున | |
| పాయ మూహించి నైపద్యంబు జడకుండ నొకకంబ మూనుకయుంటి నేను | |
గీ. | యేను చేతుల తననడు మెత్తి పట్టుకొన నగారూఢమునఁ గూడి కోర్కె మీఱ | |
సీ. | పూబోడి యొక్కతె పురుషాయితమున నీదగుశక్తిఁ జూతునా యనుచు లేచి | |
గీ. | కొంతసేపు రమించి దా నంతమీఁద మఱల నెదురుగ దిరిగి సమంబు గాఁక | |
సీ. | గ్రామ్యబంధముననే రతిసేయనిది జాణతనము గావింక నీవు వెనుక దిరిగి | |
గీ. | నెఱుఁగ నింక సమంబుగాఁ దిరిగి కేళిసలుపు మన నట్ల జేసి యాచెలికి తృప్తి | |
సీ. | ఎలనాగయును నేను నిలువుటద్దములలో సొగసుగా నొకనాడు చూచుకొనుచు | |
గీ. | కళలు రతివేళ తమయిచ్చకొలది విడువ నాగికొననేర్పులేనివా రవని రసిక | |
సీ. | ప్రణయకోపమున నే బవళింప దగ్గఱిముద్దాడ చా ల్సాలు పొమ్మటంచు | |
గీ. | జొనిపి పాలిండ్లు నాయెద నునిచి యదమి కౌగిట బిగించి కెమ్మోవి కందనొక్క | |
సీ. | ఏ నొక్కనాటిరే యేమి గావించునో కలికి చూతమటంచు బలుకకున్న | |
గీ. | నాడిమన్మధచ్ఛత్రంబు గూడ మీటి మెదపి కదలించి కళజార గదిసి నన్ను | |
సీ. | నలు వొప్పక నాడు నాగరంబున నేను బెనఁగెడితఱి నాదునింత నీవు | |
గీ. | హేళనము జేసి పదపడి కృప చెలంగ క్రీఁడ కవకాశ మొసగ నే గూడి యప్పు | |
సీ. | ఒక కాముకియును నే నొక్కనా డేఁ నెక్కుడే నెక్కు డనికర మేపుజూప | |
గీ. | మతివ కావర్తులవి తక్కువైన చిరపతనము గలిగుండు గావున దలపతుల్య | |
సీ. | పరకీయతోఁడ బల్మరు గూడుటకు విడంబనము గల్గమి నేను ప్రథమసురత | |
| కూడుచు నిల్పి తత్కుచములు చుంబించి మఱిసేయు చేమేమొమాటలకును | |
గీ. | యీఁటెపోటులు గనుమంచు నిట్లులేనివ్యాజముల నిల్పినిల్పగా వలసినట్లు | |
సీ. | చిఱుతప్రాయమున నే నెరతనం బెఱుగక చదురతతోఁగూడ చనువుమీర | |
గీ. | మొనసి యెడనెడఁ బురికొల్చుకొనుచుఁ గూడి సమత నిరువుర కేకకాలముకళలు | |
సీ. | మఱియొక్కనాడు నే మక్కువ నొకదాని స్మరశాస్త్రనిగదితస్థానములను | |
గీ. | శిరమవాంచినతత్వంబు దెలియజెప్పి తల్పమున జేర్చి కూడి యిద్దరము సౌఖ్య | |
సీ. | పడతి నేనును గత వసనుల మైలేచి మారయుద్ధమునకు దారసిల్లి | |
గీ. | తరుణి నొప్పించి యొప్పించి తాను గూడ ననంగబలాయెనంచు నే నభినుతింప | |
సీ. | వగలాడి వగటచే బిగువు గల్గగఁ జేసికొని రాగ నేజొన్పి వనిత జూచి | |
గీ. | జేరికూడి బిగువుజూపి చెలియె సంపృతోరుబంధ మిది యటన్న నౌర వింత | |
సీ. | అతివ యొకర్తు నే నన్యోన్యపాదముల్ ప్రక్కనుదలలుంచి పవ్వళించి | |
గీ. | చెలుపు మీఱంగ గూడి ఖుషిని జెంది నీవె సరి; నీవె సరి; యని నేర్పు మీఱ | |
సీ. | ఒకరాత్రి నేను దర్పకయుద్ధమున లెక్క సలుపుచు ఘడియలు జరిపి నిలిపి | |
గీ. | చుబుకమును బట్టి ప్రార్థింపజూచి కళను తక్షణమె డింప నూర్ధ్వరేతస్కుడవని | |
సీ. | పడతి యొకనాఁడు పరిహాసింపదలంచి సమరతిఁ జేయుచు క్షణము నిలిపి | |
గీ. | చిన్నబోవ దిగ్గున లేచి చీర ముడిచి యౌర యిది యేమి యాగడమంచు కళల | |
సీ. | మఱియొకనాడు సమర్తప్రాయముదాని మొలకచన్నులు గలముద్దులాఁడి | |
గీ. | కదలకుండగ బట్టి యో కలికి! యింక నొప్పిలేదని యభయంబు జెప్పి చెప్పి | |
సీ. | పచ్చిపఠాన రూపము దాల్చి కైసేసి తెచ్చిన వెలలేని తేజ నెక్కి | |
గీ. | వంగి "యల దాని వీథికి జనగ నింక వలదుసామి నాయొద్దకే వచ్చుచుండు" | |
సీ. | పరగ హిందుస్థాని దిరుసువేసుక జరీతాజూ ధరించి ఝోకా జెలంగ | |
గీ. | నిలుపగా జాల నేడె రావలయు నందు బాలకునిచేత నొకచీటి బంపిపిలువ | |
సీ. | నెఱజాణతో గూడి సురతాంతమున నిల్పి కౌగిట నదిమి నే కళను విడువ | |
| పైకొని పలుమాఱు బస్కీలు వేయుచు పఁరగ మత్కళ కల్క బాఱజేఁసి | |
గీ. | నిలిపి కళలను విడిచిన బలుసుఖంబుకన్న శతగుణిదానంద మనుభవించి | |
సీ. | విను పూర్వసంకేతమున నేను సందుగోడలమఱుగున పొంచి దలగకుండ | |
గీ. | గలసి గోబంధమున క్రీడ సలిపి, మరల నను గలియు టెప్పుఁ డనుచు మేహనముచేత | |
సీ. | తలిరుప్రాయమువాడు వలపు నాపై జేర్చి మరిగి యర్ధంబుగా దిరుగులాడు | |
గీ. | దయగలిగిగూడ తిన్నతిన్నగయటండు బాల సుఖియించి యింక నెప్పటికి నన్ను | |
సీ. | ఇంత కన్నెరికంబు నెఱుగని చిన్ననా డచ్చికమచ్చికలాడి కూడి | |
గీ. | గలుగదు సుఖంబు స్వప్నగరములందు కన్నులకు గప్పినట్లుందు విన్నిటికిని | |
సీ. | సరసత నొకదాని సంకేతదినమున నన్యకాంతను గూడి యపుడె వచ్చి | |
గీ. | కళ నిలువ కొంతవడి కతికష్టముకను కలగబారంగ జేయ నాకళయు జాఱ | |
సీ. | సామాన్య యెంత నిజంబు బల్కిన మరియొక్కనితో గూడకుండ దనిన | |
గీ. | గురుతులను జూప దప్పించుకొనగలేక వియ్యకొనియట్టి జాణ లెందేని కలరె? | |
సీ. | ఒకయెలనాగ నే నొప్పుగా క్రీడించి క్షాళనంబులు చేసి సరసనుండ | |
గీ. | వేగ వెడవిల్తుడోల చుంబించి వ్రేలిచేత గదిలించి యేమేమొ చేసిచేసి | |
సీ. | ఇధరు యిస్తంబుల్ సహీగుబాబీ చేర్చి ఆర్ గజా నామేన నలదరాగ | |
గీ. | పంతనలోన చక్కలిగింత లిడుచు కాంత కారెండుతెఱగులు గలుగచేయ | |
సీ. | కాంత వేడుక నన్ను గనుంగొని నీయట్టి తనయుండు కావలెనని యడిగిన | |
గీ. | శ్రమము నొందించి నాళరంధ్రము సడల్చి పరగమందిచ్చి కూడ గర్భంబు వచ్చి | |
సీ. | కాముకి ననుజేరి కలయుమటన్న నే నెలమి బాహ్యరతంబు సలిపి తెలిపి | |
గీ. | యింతి నీకింక ముట్టురా దిదిమొదలుగ నల్పరతమునఁ దనివొందుమనుచు నట్లు | |
సీ. | గాఢరతంబున వైపుల్య మందిన నతనుడోలిక చేత నమర బట్టి | |
గీ. | గలయుమన నేను జొన్ప మిక్కిలిబిగువుగ యుంట గని మెచ్చుకొన్న యయ్యువతి ఇట్టి | |
సీ. | ఒకప్రౌఢకామిని యొక్కనా డొకముద్ద కేమేమొ రుచిదెల్సి యింపుమీఱ | |
| క్షణ మోర్చుకొమ్మని సఖి యూఱడించి యించుకసేపునకు బాలసురతసౌఖ్య | |
గీ. | యిటుల మనసొప్పి నీదయావృద్ధికొఱకు నేను జేసితి నీపను లింక నెపుడు | |
సీ. | యువతి కైసేసి నాయొద్దకు రా జూచి మొనసి కన్నులు వేగ మూసుకొంటి | |
గీ. | యొడలి గంధంబు గడిగిరా నూరకున్న సామి యలుకేల యీతప్పు సైపు మనుచు | |
సీ. | పసిడిపళ్లెరములో బహువిధరుచ్యపదార్థంబు లిడుకొని తరుణి నేను | |
గీ. | పాలుపాయసమునుఁ దాను గ్రోలి నోర జెలిమి నుంచుచు రుచులను జెప్పికొనుచు | |
సీ. | ఒకనాఁడు పలుమారు నుడుగక రతి సల్పి ఱాపుచే లోపలిద్రవ మడంగ | |
గీ. | చున్నవానిగ మదిలోన నన్నెఱింగి చెలియ కినిసి ఛటాలున జెంప గొట్ట | |
సీ. | మగవారిపేరన్న దిగులొంది పఱుగెత్తు ముగుద నొంటిగఁ జూచి పొంచిపట్ట | |
గీ. | నంబు సేయుఁచు దిట్టుచుండంగ బలిమి గ్రక్కున క్రీడ గావింప గోర్కె తీర్చు | |
సీ. | మఱియొక్కప్రేయసి మదనోత్సవము సల్ప శృంగార మొనరించి రంగుమీఱ | |
గీ. | పుట్టినది యేటికని తన్ను దిట్టుకొనుచు విరుదిదండలు సొమ్ములు చెఱికివైచి | |
సీ. | సురతాంతమున దన్వి సొలసి నాయుర మానుకొని సుఖాసీనయై యొనర మేని | |
గీ. | లేచి చెయ్యడ్డమిడికొని లేమ వంగి యంబరమును బుచ్చుకొని యిట్టి యాగడంపు | |
సీ. | బాహ్యకేళి దొనర్సి వదలిన నిట్టిచేతల చానలకు దృప్తి కలుఁగ దనిన | |
గీ. | గ్రద్దన మనోజసదనంబు రుద్దుకొనుచుఁ గ్రమ్మ చిమ్మనగ్రోవిచే జిమ్మినట్లు | |
సీ. | ఒకలేమ పరిమాణ మూహించి నీచరితము దీనికింక సత్వమున పెద్ద | |
గీ. | నామన సెఱింగి క్రీడించి నన్ను దనిపినట్టివారి నెందును గాననైతి నెంత | |
సీ. | నవమాసగతయైన యువతితో నే గ్రామ్యబంధంబునందు శేఫంబు జొనిపి | |
గీ. | సుఖపరవశత్వమొందిన జూచి దీని కేమి వ్వాధియు లేదంచు నెఱింగి మమత | |
సీ. | సంఘాటబంధంబు సలుపంగ గోరియే నరమరలేని సుందరులనిద్ద | |
| సలుప శైపక యది తొలగి క్రమ్మఱ నన్ను చేరుమటంచు చేఁగీర దాని | |
గీ. | సమ్మదముఁ జూపి పెఱదాని సైగజేసి క్రీడ గావించి కళ చిలికించి తనుప | |
సీ. | ఇంతియొక్కతె దొడ్డయిల్లాలిననియుంచు దానిభావ మెఱుంగదలచి యొక్క | |
గీ. | తరుణి సిగ్గేల యిక నంచు గరము బట్టి యొద్ద నిడుకొని యది వద్దువద్దనంగ | |
సీ. | అతివ నేనును నూత్నయౌవనమున నుండి సురతవైదగ్ధ్యంబు లెఱుగనితఱి | |
గీ. | కొనరచే మెలుకువ చేసి మనసు దీర్చుకొనంగలే కిర్వురము నిట్లు కోర్కె బెల | |
సీ. | ఒకనాడు నేను తోటకు బోవదిమంచివేళ యంచొకతన్వి విభునితోడ | |
| గనిపించుకొని ప్రీతి గనుసన్నజేయ నే దెలిసి యాచెలిగూడి దృప్తిజేసి | |
గీ. | నలువ యిట గూర్చెనింకొకనాడు వత్తు ననుచు నొప్పించుకొని తోడిమనిషి కెదురు | |
సీ. | వేసవులందు నే వేటబోవఁ దలంప వేడుకజూడ మీవెంటవత్తు | |
గీ. | భళిరయని మెచ్చుకొనుచు వార్తలు సలుపుచు తనసమక్రీడ జేయుచు నట్టె నిళలు | |
సీ. | నెరిసాము జేసి ముప్పరిగొన్న కనకంపుప్రతిమరాయని చెప్పవచ్చుమేను | |
గీ. | స్నేహమంచు మటంచునేఁ జెప్పుకొనిన మాటలాడంగలేక నామమత జూచి | |
సీ. | విజిటింగుహాలులో వెలలేని నిలుదర్పణముల నన్నియు బ్రతిఫలింప | |
| మోర్చీలు చామరంబులు దీచుచు సేరుందబ్రక్కల లువకుల్ నిలిపి కొలువ | |
గీ. | యిది సమయమంచు దనభావ మెఱకపరచి కనులతో మొక్క నేబరఖాస్తుచేసి | |
సీ. | ఒకనాడు హితజనయుతముగా ముఖ్తేసర్ఖాసు దర్బారు నే చేసివేడ్క | |
గీ. | తెఱవలమనంబు మీకేమి దెలుసుననుచు నాకు లోచెమ్మ జూపి తాస నిన్నుగూడి | |
సీ. | ఒకనాడు నేను తప్పక తమ్ములము సేయుతఱి వచ్చి తా గొంతతమ్మలంబు | |
గీ. | రమణి చింతించి యంత దానమలి విడెము దినుమనుచు బెట్ట నెంతకమ్మన యటన్న | |
సీ. | ఒకలేమ తనభావ మొగిదెల్పుటకు వేఱె యొకదానిబిడ్డ నెత్తుకొని వేగ | |
గీ. | కఠినుడగుబిడ్డ డెందును గలఁడె యనుచు నన్ను గని తాకదాడుచుఁ గన్నుసైగ | |
ీ. | బిడ్డనొప్పులు గనుపించిన నీసారి గడ తేరుదునో లేదో కలయుమనుచు | |
గీ. | యుల్లము గఱంగి తత్కాలయోగ్యములగు పనులు నేచేయ నాసామి యనుచు మొక్కి | |
సీ. | అలిగి కొన్నాళ్ళు నే నటుబోవకుండిన తనగర్భమున నొప్పి దగిలె నింక | |
గీ. | నటుల గౌగిట జేర్చి యా స్యము నాస్యముంచి యప్పని కొప్పిన నొప్పిపోవు | |
సీ. | చిన్నారి యొకనాడు చెలులతో సరసంబు లాడుచు నాయొద్ద కరుదెంచి | |
గీ. | నొకరినొకరు పెనంగి యొండొరులపైకి మొనసి నిగ్గుచు కాటందుకొనుచు తొలగ | |
సీ. | ఒకయెలనాగ యింటికి దూరమైయుండి యుబుసుబుచ్చుటకుఁ దా నొక్కనాడు | |
గీ. | తనమనసు దీర్చుకొన్నయావెనుక నే వితాప మొనరించి చలువవస్త్రములు దాల్చ | |
సీ. | పరసతి యొకనాడు వచ్చి నాకడ నుండ ననుమానపడి యింటివారు దారి | |
గీ. | విరిగి నెన నేతిలో బడ్డ విధముకాదె యపుడు నీయొద్దనే యుండి యిచ్చకొలఁది | |
సీ. | పరఁగ నేమెఱుఁగక భయభక్తి నుండిన మగనాలి వచింపఁ దగినదూతి | |
| ఆనందమే బ్రహ్మ మనిచెప్పు వాక్య మెన్నగ జారసంఘ మా నందమే నెం | |
గీ. | వనుచురిచి దెల్పి దానిమంతికమున కెలమిగొని తేఱ బదియారుకళల బెక్కు | |
సీ. | వెలయాలు దనకూతు నెలమి కన్నెరికంబునకు దోడితేర నే నొకటగూడ | |
గీ. | వీక చెమ్మద్ది యెరు పేమి లేకయున్న యిన్నియును దెల్పి నాతోడ నెందరైరి | |
సీ. | గ్రామ్యబంధమున నే గలయ నాకౌనుకు తరుణిపాదములు కత్తెర ఘటించి | |
గీ. | రమణితో నాటిరాతిరి రతి యొనర్చి బడల నామేని చెమ్మట దుడిచి చాల | |
సీ. | మరియొకనాడు సామాన్యపందెము వైచి విపరీతతరమున వినుతిగాంచి | |
గీ. | గావువ భవద్గృహంబున నే వసింతుననుచు బ్రార్థించి మొక్కిన నట్లొనర్చి | |
సీ. | ఒకదాని బల్మి నూరికి బిల్చుకొని చన్నమాట విన్నను మేను మరచియుంటి | |
గీ. | నంత నాకొఱకది మేన బ్రాణములను నిలుపుకొని రాగ నిద్దర మెలమిగూడి | |
సీ. | ఒకయెలనాగ యించుక నేరమున నన్ను విడిచిపోయిన నేను వేరుదాని | |
గీ. | యచట నాబ్రతుకేల నింకనుచు నొక్క చెలియతో జెప్పిపంప నేబిలువనంప | |
సీ. | వనజాక్షి మొగ్గావా లినగూడ మదనుండు చిక్కెరంట దూ పెక్కు వెట్టి | |
గీ. | యిత్తెఱంగున బాన్పుపైన నత్తమిల్లి చతురతచెలంగ బంధసంగతులు దెలసి | |
సీ. | భానుజాహ్రదమునఁ బలువురు చెలులతో జలకేళి సలుపుచు సమ్ముదమున | |
గీ. | దనిసి ముద్దాడి భళి సెబా సనుచు నిండువేసవుల బ్రొద్దెఱుంగ వేడ్కగ్రీడ | |
సీ. | వనజాక్షి చెఱగుమాసిన మూడుదినములు గడఁగి మూడేండ్లుగా గడపి జలక | |
గీ. | నాతి తనివొంది కడువేడ్క నన్ను గాంచి యింక నీవని యెట్లంచు నేమిసేయు | |
సీ. | సమరతిచే దృప్తి సనక గ్రక్కునలేచి పిక్కులు బిగియ పై నెక్కి చెలియ | |
గీ. | మిగులచమరింప నూపిరి బిగియబట్టి యంచితంబుగ కళ చిలికించి బాల | |
సీ. | ఒకలేమ చిరకాల ముపరినాట్యముజేసి యలసి నీవింక లెమ్మనుచు చెయ్యి | |
| నీసొమ్ము నేనది నిజమంచు కరువడి వడిగసేయుము నిల్ప వలదటంచు | |
గీ. | గడగడ వడంకుచును దాను గళను విడచి యెన్నిజన్మంబులకునైన నీవె నాకు | |
సీ. | రమణతో నధికస్రబ్ధ నవోఢను గలసి క్రీడింప నచ్చెలికి కామ | |
గీ. | దవిలి బాహ్యప్రపంచమంతయును మఱచి యవిరతంబును బ్రహ్మకర్మామభవము | |
సీ. | రాజాస్య నేబాహ్యరతి సేయ చెయిబట్టి తనకుచకర్కశత్వంబు జూపి | |
గీ. | పాఠము ల్మెక్కి పాల్ద్రావి బాళి మరలగలసి గ్రీడించి కళలు విడిచి | |
సీ. | ఒకదాని పరిమాణ మూహించకేగూడ నుచ్ఛరతం బయిన నోర్వలేక | |
గీ. | యౌర, నీవెంతనేర్పరి వైతివనుచు గరము మెచ్చుచు లేచి తాఁ గౌగలించి | |
సీ. | పడతి నేడిటు పెక్కుబంధంబు గూడవలె నన్న, సుఖమేమి కలదుదాన. | |
గీ. | యనుచు బైకొనికూడి యా హాయి కెన్ని నేర్పులైననుసరివచ్చు నేయటంచు | |
సీ. | ఒక నెలంతుక సత్వమూహించి యిది తీవ్రపతనంబు గలదని భావమందు | |
గీ. | మాటలను చెంపవేటుల మోసికాటులను మాటిమాటికి కళనునిలిపి | |
సీ. | కడువేడ్క నొక పెండ్లికొడుకుతోగూట నాయంతరంగిక లైన యతివలిద్ద | |
గీ. | తెలిపి నే నాఁటిరాతిరి పిలువనంపి నిండు రేరాజు పండువెన్నెలలు గాయఁ | |
సీ. | ఒకదానికే సొమ్ము లొనగుట కని చేయబనిచిన వేరొక్కపడతి యెరిగి | |
| గలకపాఱగ చేయు కాంక్షతో పైకెక్కి కళలువీడఁగ జేయ గారవించి | |
గీ. | దయనొసఁగుమన్న నేమాట తప్పలేక దానికన్యభూషణము లీదలచి సొమ్ము | |
సీ. | నవరాత్రి వ్రతముండి నలువొప్ప దశమినా డెప్పుడెప్పు డటంచు నింతిగూడి | |
గీ. | యిర్వురము బంధంబు లేర్పడంగ రోషమున గూడుకొని బల్ తమాషగాను | |
సీ. | మఱియొక్కనాఁడు నే పెఱలేమతో గూడి రాకున్న, నతవికి నాకు ఋణము | |
గీ. | కింతి యోర్వక, శఠుడ! నీ కెగ్గుగలదెః?యేమిసేయుదు నింక నీయిష్ట, మనిన | |
సీ. | ఒకయిందుముఖియు నే నొకనాటి దినమున వలువలు వెలిబుచ్చి బాహ్యరతుల | |
గీ. | డటు కళలు రేగ వెన్కముందౌనొ యనుచు గడగి మనసొక్కదగచేసి కళలు విడిచి | |
సీ. | తొయ్యలి యుయ్యెలశయ్య నడ్డంబుగా బవళించియుండ నప్పడతి నంచు | |
గీ. | ఱాపుచే దానికళయు గలంకబారబరగ నాకౌను జేతులఁ బట్టి రుద్దు | |
సీ. | లేమనొక్కెతను మాలిమి సేయుటకు దానిచంకబిడ్డను నేను సరస నెత్తు | |
గీ. | భయమెడలి దానిచేయిగీఱ బాళిమీఱ నన్నెలంతయు సైగచే నన్నుబిలచి | |
సీ. | ఒకనాడు శయ్యపై యోచనగా నేను పవళించి యుండంగ బడతివచ్చి | |
గీ. | చేసి భూతంబువిడిచె చిగురుబోణి? యనిన నది నవ్వి యఱమోడ్పుగనులతోడ | |
సీ. | ఒకనాడు జవ్వని యుపరితాండవ మాడ నేనట్లు సరిగ నందిచ్చుచుండ | |
గీ. | కళలు జాఱంగ నేలేచి కడురయమునస్నాన మొనరించి మరియొక్కశయ్య చేర | |
సీ. | పనిగ నాశోభనంబునకు పేరంటంబు వచ్చిన వారిలో వనిత యొకతె | |
గీ. | కాశబుట్టించి దాని సాహాయ్యము నను కాంక్షదీఱగ నటు నిషేకంబు చేసి | |
సీ. | ఒకమానవతిని నే నొప్పుమీఱ ననేకదినముల నుండి ప్రార్ధింప నొప్ప | |
గీ. | "పద్దు సాధించితివి" యని పలికి నన్ను మమతతో ముద్దులాడి “యీమాటనింక | |
సీ. | వనిత యోర్తుకు నాకు వైవులే కిరుగూరి తిరుణాళ్ల గడువుంచి మరియు గొంద | |
| గుఱుతు లేకుం డొకగరితగూడిన దనపతి యని యది యేమి పలుకకున్న | |
గీ. | సద్దుగాకుండ బ్రక్కలో నిదురించుచున్న మగనికి సడిబడకుండ కూడి | |
సీ. | చెలియ నేనును జోడు వెలిగుఱాల్ గట్టిన సారటులో నెక్కి సమ్మదంబు | |
గీ. | లందుచును మిర్రు పల్లంబు లందు నడ్డగను నిల్వుగ నూగుచు నొకరికైన | |
సీ. | అలివేణి నవలతా వ్యాల బి సుమమంజకులజూప వెలుదచన్నులను బట్టి | |
గీ. | లలన భావప్రకాశచెలోక్తులకు దగిన చెయ్వు లొనరించి గఱగించి చెట్టబట్టి | |
సీ. | తరుణి రాక యొకింత తడవు జేసిన నల్గి ప్రక్కన కనుమోడ్చి పవ్వళింప | |
గీ. | తనిసి తనియించి తనదుహస్తములు సాచి యక్కునను జేర్చి కౌగిటఁ జిక్కబట్టి | |
సీ. | ఒకనాడు నే సముత్సుకత నానారత్నమండనాల కృతాంగుండ నగుచు | |
గీ. | చెప్పి పంపిన యాబోటి చిత్త మెఱిగి ప్రేమ మీరంగ నారాత్రి పిలువనంపి | |
సీ. | అల మహానవమి లే యద్దాలమేడలోపల పైడితఖ్తుపై కొలువుదీర | |
గీ. | మంచు వెస జెంపలానించి కొంచె మెదురుగాదిరిగి యద్దములలోని గాంచిన ముద్దు | |
సీ. | శుకతుండసందష్టసుందరబింబంబు పోలికనున్న కెమ్మోవితోడ | |
గీ. | కాంత సురతాంతశాంతయై కనులు దేలవైచుచు మందసవిన్యస్తబాహుయుగళ | |
సీ. | ఒకవాడు పూవుటిరములోన కెందమ్మి విరులపాన్పున నేను వేడ్క నుండి | |
| బరికింపు మని శిర ముర్విపై మోపి కాయంబు పైకెత్తి కాళ్ళు ముడిచి | |
గీ. | మించి శబ్దంబు లొదవ గ్రీడించి యోర్వలేనన సమంబుగా బవ్వళింప జేసి | |
సీ. | ఇరువురకును ప్రేమ లెసగ నెన్నాళ్ళకో తఱియైన దన్వి రా తడవు గాల్గ | |
గీ. | యుండ నది వచ్చినటమూడ్చి యొడిని చేరి సరిగ నది బట్టుకొనికొన్న స్వప్న మనుచు | |
సీ. | వ్రేపల్లె కీ వేగి శ్రోతల రాధిక నిళను సందర్శించి యింపుమీఱ | |
గీ. | పరగ నేకాంతమున హరి బల్కినట్టి పలుకులన్నియు వినిపింప వారు మరల | |
సీ. | పిన్నవాడని చంక బెట్టుక ముద్దాడ వెస కుచంబులు దట్టి పెదవి యానె | |
గీ. | మఱియు మధువైరి నను గూడి మమతతోడ చేసిన వైఖరుల్ జెప్పవశమె | |
సీ. | అకలంకమైన మా యౌవనంబంతయు సుందరాకారుడై చూఱగొనియె | |
గీ. | స్త్రీహననపాతకం బది చెందకుండ శీఘ్రమున వచ్చి మమ్ము రక్షింపుమనుచు | |
సీ. | అని యిట్లు పల్లవాంగనలు బల్కిన నిష్టురోక్తు లాకర్ణించి యుద్ధవుండు | |
గీ. | పావనంబున రమ్యబృందావనమున నింపుమీర గ్రీడించి సుఖింపుచుండె | |
సీ. | రతిరహస్యానంగరంగకొక్కోకాది సముదగ్రసత్కళాశాస్త్రములను | |
గీ. | నీశతకమందు మరుగుగా నింపు మెరయ దెలియజెప్పితి నీజాడ తెలిసి చతురు | |
సీ. | పదియారుకళలును బహురహస్యము లిందు పొసగఁ గూఢంబుగా పొందుపరచి | |
గీ. | దెగడవలవదు సరస లీ తెఱగులన్ని దెలసి సుఖియించి తనిసియవ్వలరమేళు | |
సీ. | సజ్జనులార! యీశతకంబు గేవలశృంగార మని నిరసింపవలదు | |
గీ. | కృష్ణలీలావిహారంబు లెవ్వ రెన్ని గతులు గొనియాడినను దప్పుగలదె సాధు | |
సీ. | ఈశతకంబున నేపద్యమునను మా కేవిలాసము చెప్ప నిచ్చగలిగె | |
గీ. | పదము లధికంబులైనట్టి పద్యములను మాలికలుగా గ్రహించి సమముగను | |
సీ. | అఖిలలోకేశ్వరుండైన శ్రీకృష్ణుని శృంగారచర్యలు రంగుమీఱ | |
గీ. | ధైర్యగాంభీర్యసద్గుణౌదార్యవినయవిజయసౌశీల్యసౌజన్యవిత్తలాభ | |
(మేరువ పద్యము)
సీ. | ప్రమదాకళాశీఘ్రపతనవారణమును | |
| శబ్దాపనము, రజస్సందర్శనము కన్ను | |
గీ. | నాత్మ యెఱుగుఁట యివి పదియారుకళలు | |
సంపూర్ణము