ప్రభావతీప్రద్యుమ్నము/తృతీయాశ్వాసము
శ్రీరస్తు
ప్రభావతీప్రద్యుమ్నము
తృతీయాశ్వాసము
—————
| 1 |
వ. | హరికుమారుం డొక్కనాఁ డేకాంతవర్తియు హస్తవిన్యస్త | 2 |
చ. | కలుగునొకో కనుంగవకుఁ గొంతఁ గనుంగొను భాగ్య మెక్కడన్ | 3 |
చ. | శుచిముఖమాట యొం డరసిచూడఁగ నెంతయు నాసపా టొన | 4 |
చ. | ఇది పదిలంబుగా నడుగ కే నపు డక్కట కోర్కి దాచి వ | |
| రదిమె ననాదరంబు తెఱఁగై యది హంసికిఁ దోఁచెనేమొ ని | 5 |
ఉ. | ఏ నొకయించుకంత మనసిచ్చినమాటలు పల్కకుండఁగాఁ | 6 |
. | అటుగా కద్భుతరామణీయకగుణాఢ్యం బైనసద్వస్తువున్ | 7 |
చ. | హరియును వాసవుండుఁ దము నంపినకార్యము హంసితానయై | 8 |
ఉ. | అన్నియు నేకవాక్యముగ నారయ నాసలు పెంచుపక్షమే | 9 |
సీ. | శివ నన్నె వ్రాసియిచ్చినపక్షమునను లే | |
| జాఱ దీశ్వరి యిచ్చె సత్కృప నని బాల | |
తే. | నిట్టిగతిఁ జెల్వ కుమ వెడ్డు పెట్టు నొక్కొ | 10 |
చ. | మును తనసృష్టికామి నలుమోములవేలుపు చెప్పవింటి నే | 11 |
ఉ. | వావిరి నవ్విలాసవతివార్తలపట్టున నేన్ని యెన్ని ప్ర | 12 |
ఉ. | పోవునొకో సరోజముఖిపొంతకు నింకొకమాటు హంసి దా | 13 |
క. | తరుణికడ కంచ యేగతి | 14 |
క. | ఏపనియు లేక యుండిన | |
| ట్లోపెడును దానిఁ జూచిన | 15 |
క. | అని భావనాబలంబున | 16 |
వ. | ప్రొద్దు గడపుట తద్దయం భరం బగుడు నుద్యానంబునకుం | 17 |
సీ. | నిబిడంపుజిగితోడ నిండుపూగుత్తులు | |
తే. | విరుల తెలిడాలు చిఱునవ్వుసిరులఁ జిలుక | 18 |
ఆ. | యువతిపై విరాళి యొక్కింత మఱతునో | 19 |
వ. | అతం డివ్విధంబునం బ్రభావతీవిభ్రమభ్రమవశంబున లత లతఁ | 20 |
సీ. | తరుణికెంగే లంచుఁ దమిఁ బట్టి కటకటా | |
తే. | యకట యనిమిత్తకృపఁ దాన యరుగుదెంచి | 21 |
వ. | అంత నంతర్గతంబున. | 22 |
తే. | ఉవిద నాకుఁ బ్రాపించు టటుండ నిమ్ము | 23 |
ఆ. | వచ్చునొకొ సురారివార్త చెప్పఁగఁ దాను | 24 |
చ. | వినుకలిచేతనే విరహవేదన నామది నింత వర్ధిలెన్ | 25 |
ఆ. | అందుమీఁద హంసి యరిగి నాతోడఁ దా | 26 |
మత్త. | అంచతొయ్యలి దేవతాపతియానచొ ప్పొసరించి యే | 27 |
వ. | అని తలంచి యాక్షణంబ శుచిముఖపేర లేఖ వ్రాసి యిది | 28 |
సీ. | కృప నెఱిఁగింపరే కీరోత్తమములార | |
| తెలుపరే దయఁ జూచి మలయవాయువులార | |
తే. | చలువ లొసఁగెడు మేఘరాజంబులార | 29 |
క. | అని పలుకుచున్న సమయం | 30 |
ఆ. | ఏను వజ్రపురికి నేఁగెడుదాన నా | 31 |
సీ. | ఓపక్షివర విను మాపురి శుచిముఖి | |
ఆ. | యొరుల కెఱుకపడక యుండునట్లుగఁ గట్టు | |
| దండ కరిగి నిలిచెఁ దడయ కాతఁడు నట్లు | 32 |
వ. | అంతకు మున్ను శుచిముఖియును నుచితప్రకారంబున నట్లు | 33 |
సీ. | అతివమందస్మితద్యుతిప్రసాదంబున | |
తే. | నవి లతాంగికిఁ దోడ్తోన యార్తిఁ బెనఁచెఁ | 34 |
సీ. | విరహిరక్తముతోడి మరునిబల్లెము లన | |
| బాంథమేదస్స్నేహభరితకామాస్త్రాళి | |
తే. | నసమసాయకజయబిరుదావళీప్ర | 35 |
వ. | ఇవ్విధంబున నయ్యింతి తంతన్యమానకంతుసంతాప యగుచు | 36 |
మ. | అకటా యిట్టిది ప్రొద్దు పుచ్చుట కుపాయంటే నిరోధంబ కా | 37 |
వ. | అని తెప్పించి యప్పలకయందు నాత్మసంకల్పవాసనావిశేష | 38 |
చ. | అనయముఁ దృప్తిగావలయునంచు నజస్రము నెంత చూచినన్ | |
| పు నెరపుచున్ననుం దరలిపోవఁగ నీ దిఁక నోర్వఁజాల నే | 39 |
తే. | చేర్చి యొక్కింతతడవు నిశ్చేష్ట యగుచుఁ | 40 |
ఉ. | ఇట్టిమనోహరాంగుఁ డొకఁ డెందయినం గలఁడేని గల్గియుం | 41 |
క. | అని యువ్విళ్లూరుచు మది | 42 |
క. | ఉమసేవ యేను సలిపెడు | 43 |
క. | ఇటు గాక లోకముల నిం | 44 |
సీ. | అని పల్కుపలుకు లాయవసరంబునఁ దత్స | |
| శుచిముఖ సంచరించుచు విని యిత్తన్వి | |
తే. | నడ్డముగ నల్లనల్లన యరుగుచు సవి | 45 |
క. | అపు డమ్మరాళిచందం | 46 |
క. | కఱదులపులుఁ గిది తా నే | 47 |
వ. | ఇ ట్లనియె నోపడంతీ నీ పలికినట్ల మాయట్టితిర్యగ్జంతువు | |
| వాఁడె వేఱొక్కఁ డెక్కడ నైనం గలిగెనో యని యించుక | 48 |
శా. | ఏమేమీ యిఁకనొక్కమాటు చెపుమా యీవున్నరూ పిట్లయో | 49 |
వ. | అనిన నది మదిరాక్షి నీక్షించి యి ట్లనియె. | 50 |
క. | నీ వనినయట్ల యేను భ | 51 |
వ. | అనిన వెఱఁగంది యాయిందుముఖి సఖియునుం దానును | |
| వేఁడక ప్రోడ లగుగఱువ లిరువు రేకాంతమాడుచోటి | 52 |
క. | అనుటయుఁ బందెముకొఱకై | 53 |
తే. | అనుచు శుచిముఖి తనమాట కాపడంతు | 54 |
క. | సవిమర్శదృష్టి నాటిత | 55 |
చ. | అనుటయు రాగవల్లరి మహత్తరమోదవిశేషసంభ్రమం | 56 |
ఉ. | అంచవు గావు నీవు నను నారసి ప్రోవఁగ మూర్తిమత్త్వముం | 57 |
వ. | అనిన విని ప్రభావతి నిజవయస్యం జూచి. | 58 |
తే. | రాగవల్లరి నీ వేల వేగిరించె | 59 |
వ. | అనిన విని యాహంసి యాచిత్రరూపంబు నిరూపించి ప్రభా | 60 |
ఉ. | ఆరయ నింక నే మడిగె దల్లవె యాతఁడు శంబరుం ద్రిలో | 61 |
వ. | ఈలక్షణకథనంబుచేత నతనినామజాత్యాదు లత్యంతప్రసి | 62 |
చ. | ఎనయఁగ నెవ్వ రెంతమన సిచ్చి వచించిరి తాను వారితోఁ | 63 |
తే. | నీవ కద ప్రభావతి యన నిన్ను మున్ను | 64 |
ఉత్సాహ. | అనుచు గగనభాగమునకు నంచ యెగయఁజూచిన | 65 |
సీ. | నిద్దంపుఁబండువెన్నెల గాయుఱెక్కల | |
తే. | గలుగఁ జేయుచు నువ్విళ్ళు గొలుపునీదు | 66 |
ఆ. | ప్రణయ మొప్ప మిగులఁ బ్రార్థించుచున్నట్టి | 67 |
ఉ. | ఇప్పుడు నీవు చెల్మికిని హేతువు గాఁగ గణించినట్టినా | 68 |
వ. | అనిన విని రాగవల్లరి హంసీమతల్లికం జూచి యిట్లనియె. | 69 |
క. | పోయెదఁ బోయెద నం చి | 70 |
వ. | ఇదే నిమిత్తంబుగా సఖ్యంబు గావలయు నని ప్రార్థించెదము | 71 |
ఉ. | వట్టిమఱుంగుఁ బెట్టి నుడువం బని లే దది యెల్ల భేరి జో | 72 |
తే. | ఇప్పు డిది చెప్ప కెడ సేయు టీలతాంగిఁ | 73 |
వ. | అనిన శుచిముఖ వచనవక్రత చాలించి యి ట్లనియె. | 74 |
ఉ. | అంతిపురంబుకన్యలఁట యాత్మతెఱం గభిధాప్రయుక్తి నొ | 75 |
వ. | అని పలికి ప్రభావతిం జూచి నీకు మనోహారి యైనయాపురుష | 76 |
క. | భారతవర్షమునందున్ | 77 |
ఆ. | ఏను దానిమహిమ నా నేర్చినంత వ | 78 |
క. | నా విని నీ కిది చెప్పం | 79 |
ఉ. | ఆనగరంబునన్ యదుకులాభరణం బగుమర్త్యజన్మమున్ | 80 |
ఆ. | అందు నగ్రగణ్య యై యొప్పు రుక్మిణీ | 81 |
ఉ. | శౌర్యమయుం డతండు భుజసత్త్వనిధానము కాంతిరాశిగాం | 82 |
వ. | అని చెప్పిన. | 83 |
శా. | సంతోషం బపు డాత్మఁ బిక్కటిలుచున్ సర్వంకషంబై శరీ | 84 |
మ. | ప్రమదం బొప్పఁగ రాగవల్లరియు నాపద్మాననం జూచి చి | 85 |
వ. | ఇమ్మరాళబాలిక యాలాపచాతుర్యంబు చూడఁ గడమకా | |
| భ్యాసాదులు విని మనంబునం గడు ముదం బందుచుం | 86 |
సీ. | నెలఁతముక్కరయందు నీలంబు గాదు సూ | |
తే. | యూర్పువేఁడిమిఁ గృశత బాష్పోదయమున | 87 |
చ. | అరయఁగఁ దల్లి కక్క చెలియండ్రకుఁ దక్కును గల్గినట్టిచు | 88 |
సీ. | కావున నోహంసి నీ వెఱుంగనిసఖీ | |
తే. | యతనియొద్ద నీయంగనయంగకముల | 89 |
ఉ. | ఏ నిట మున్ను నివ్వనరుహేక్షణఁ గన్గొని చన్నదాననై | 90 |
క. | వచియించిన నౌఁ గా దను | 91 |
క. | అన విని మనసు చివుక్కురు | 92 |
వ. | అద్దనుజరాజకన్యక నూరార్చి హంసి యి ట్లనియె. | 93 |
మ. | అతివా ని న్వినిపించువేళఁ బ్రతివాక్యం బేమియు న్లేమిఁ ద | 94 |
తే. | తాను జెప్పినవానిని మాని యితర | 95 |
వ. | కావున సందిగ్ధఫలం బయిన ప్రద్యుమ్నవాంఛ విడిచి దేవ | |
| మనిన నమ్మాటలు పెడచెవులం బెట్టి యొక్కింతతడవు | 96 |
మ. | చిరకాలంబునఁబట్టి యేను మదిఁ గాంఘింపం బ్రియోదంత మి | 97 |
తే. | వజ్రనాభుండు మును స్వయంవరపువిధికి | 98 |
క. | వారలలో నెవ్వానిం | 99 |
చ. | జనకుఁడు నప్పు డీసకలసద్గుణపూర్ణుని వ్రాసి చూప నా | 100 |
చ. | అది తలపోసి కుందఁ దగునా యదునందనునందు నున్ననా | 101 |
క. | విను ప్రద్యుమ్నునిఁ దక్కన్ | 102 |
ఉ. | ఈతుదిపక్షమే మదికి నిప్పుడు నిశ్చిత మె ట్లటన్న ము | 103 |
వ. | అని తదీయం బయినసతీవాల్లభ్యంబునకు ముచ్చటపడుచు | 104 |
సీ. | ఆరతికిఁ గరంబు లైతిరే నవ్విభుఁ | |
తే. | యట్లుగా నోఁచ కేల నాకైతి రకట | 105 |
వ. | ఇవ్విధంబునం బెద్దయుం బ్రొద్దు విరహవేదనాదోధూయ | 106 |
సీ. | ఓహంసి నిన్ను నే నొక్కటి తుదమాట | |
తే. | బంధ మై ప్రాణముల వెలువడఁగ నీక | 107 |
వ. | అనుటయు నాతరుణికిం గల హరితనయవరణానురాగం | 108 |
చ. | మదితమిఁ జూడఁ గొన్ని వెడమాటలు పల్కితి నీవు నమ్ము మే | 109 |
వ. | దీనికి నిమిత్తంబును దైవనియమంబు గల దది విను మెఱిం | 110 |
తే. | బ్రహ్మకును సరస్వతికిని బ్రణయకలహ | 111 |
క. | ఆరసి ననుఁ బిలిపించెను | 112 |
వ. | అట్లు పిలిపించి నన్నుం దనపొలఁతిపొలయలుకం దీర్చుటకుఁ | 113 |
సీ. | నీసుప్రసాదసన్నిధిమహత్త్వమ సుమీ | |
తే. | కావున నొకింత యోవాణి నీ వలిగిన | 114 |
క. | అని యేఁ దనుఁ గడుఁ దూఱితి | 115 |
తే. | ఏలరా మన్మథుఁడ నన్ను నింత యేచు | 116 |
క. | నా విని యేను రతిప్రియు | 117 |
క. | రతిరూప మెక్కడ ప్రభా | 118 |
వ. | ఆ ప్రభావతీరూపంబును మదీయసృష్టియం దతిదుర్లభం బది | |
| విలాసంబును దదంతరాయంబు సేయం జాలదు నీవు సకల | 119 |
తే. | ఏమిటికి హితవుగఁ జెప్పి యెందు నదికి | 120 |
మ. | అనిన న్నవ్వి మరాళి యి ట్లనియెఁ జెల్వా కాముఁ డన్వాని మీ | 121 |
క. | అని నిజశంకల కన్నిటి | 122 |
వ. | హంసిం జూచి. | 123 |
సీ. | నీ చెప్పినట్ల యిన్నియునైన మొదలఁ ద | |
| పూని తా నిచటికి రా నొక్కనెపమున | |
తే. | వట్టి పెనుమచ్చరపురాళి వజ్రనాభుఁ | 124 |
క. | అని తాల్మి వదల విడుచుచు | 125 |
క. | అట్టియెడఁ గట్టెదుర నొక | 126 |
క. | కని ఘనసంభ్రమమున ది | 127 |
క. | చని చిలుకఁ గదలకుండఁగ | 128 |
వ. | అప్పుడు. | 129 |
మ. | శుక్లపక్షంబులలోననుండి తదతిక్షోభంబునం జాఱి ప | 130 |
తే. | అని ప్రభావతి పల్కిన హంసి యపుడ | 131 |
ఉ. | అంతఁ బ్రభావతీసతి వయస్యఁ గనుంగొని యింతి చూచితే | 132 |
క. | చిత్రము మిక్కిలి నిపు డీ | 133 |
సీ. | "శ్రీమత్సరస్వతీరామాకృపాసంప్ర | |
తే. | సంతసము నాపఁజాలక చంక వైచు | 134 |
చ. | పలికిన నట్ల యున్నదియె పత్రికలో నడకించెదో ననున్ | 135 |
ఉ. | ఆవిధిఁ దప్పకున్నఁ జెలియా ననుఁ జేకొను టెట్లు ప్రప్రభా | 136 |
వ. | అనుటయు. | 137 |
క. | ఎట్టటు కాని మ్మది యిఁక | 138 |
వ. | అని ప్రథమశ్రుతాంతంబు నందుకొని యి ట్లని చదువం | 139 |
సీ. | “ప్రప్రభాభావతిఁ బలుదెఱంగుల నీవు | |
| తని యెల్ల నట్ల నాయాత్మఁ దద్దయుఁ బడి | |
తే. | యూఁది బడలించుచున్నవి యోమరాళి | 140 |
ఉత్సాహ. | పుచ్చుకొనుడుఁ బెనఁగఁబోక బోటి చేయి వదలి పో | 141 |
వ. | ప్రభావతి భావంబునం గోపలజ్జాలోల యగుచు లేఖ నలిపి | |
| వతులు కులదేవతంబలెఁ బూజించి దాచుకొనుట యెప్పుఁ | 142 |
క. | చంపినఁ జంపుము న న్నటు | 143 |
వ. | అనుటయు. | 144 |
క. | నీను విడిచినఁ గొంపోయినఁ | 145 |
తే. | వచ్చితేనియు విను ప్రభావతిమనమున | 146 |
ఉ. | ఏల చలంబు నీ వడిగెదేని వచించెద నాదుగోప్యముం | 147 |
సీ. | కావున నొకవివిక్తస్థలంబున నిల్పి | |
తే. | పక్షముల బల్మిఁ బట్టి యాపత్రికాప్ర | 148 |
క. | ద్వారక యనుపురమున కొక | 149 |
సీ. | కృప నెఱిఁగింపరే కీరోత్తమములార | |
| సదనుగ్రహమునఁ దుమ్మెదలార చెప్పరే | |
తే. | చలువ లొసఁగెడు మేఘరాజంబులార | 150 |
వ. | అని కన్నకన్నవారి నెల్లఁ బ్రార్థించుచుండ విని దయ | 151 |
శా. | శ్రౌతస్మార్తపథానువర్తనపరిష్కారాత్మవర్ణాశ్రమ | |
క. | చారిమకారిమహత్తర | 153 |
స్రగ్విణి. | ఇందుపూతక్రతాయీతనూజార్థరా | |
| మందసౌందర్యసంస్కారకాకారసం | 154 |
గద్యము. | ఇది నిఖిలసూరిలోకాంగీకారతరంగితకవిత్వవైభవ | |
—————