ప్రబంధ రత్నావళి/ఆధారములు
ప్రబంధరత్నావళి
పద్యములు - ఇతర కవి కృతములుగా తెలియుచున్నవి.
-
పద్యము 34 కొలదికి మీఱ బెద్దయగు............. కుమారసంభవము (1-10)
" 30. తరుణుండగు శీతల కరు
" భాగవతము దశ, 1358
" 48. పొడవుగనెల్ల యంగళుల జక్కన విక్రమార్క చరిత్ర 1-74
" 58. గీ, భూమినిండెమింటఁ బూర్ణమై భాగవతము దళ. 1291
" 95. ఆంధ్ర భాషాభూషణము మెచ్చుఁడు మెచ్చ వచ్చునెర
ఇది కేతన దశకుమార చరిత్ర లోనిది. ప్రబంధమణి
భూషణము వ్రాత ప్రతి. ................ ప. 867
218. A. ఇగముచే నంబరం బెల్ల
...........................................భైరవుని శ్రీ రంగమహత్త్వము (2-241)
244. ఉ • ధన్యవిభూతి శోభితుడు...........................భాగవతము దశ.
269. ఉ. వేలుపుగిడ్డియుం బరుసవేది - భీమేశ్వరపురాణము (2-14)
గీ ఆత్రిముని కంటె పసిబిడ్డ - ఆపతీసంవరణోపాఖ్యానము (3-105)
ఆడెందాండవ మార్భటిన్ ................. భీమేశ్వర పురాణము (4- 148)
301. సీ. ఒనరంగంగపాలంబు నుపహార సంధియు ...సకల నీతి సమ్మతము, . . 12
308. శా. నానా శాస్త్ర విశారదుండు ............................. " 339
305. 4. పలిచీర బట్టి చీరలు ................................... " 485
308. సీ. బలుగాపు చాకిళ్లు ........................ " 60
పై వానిలో పర్వతపురాణమునగల
"సీ. ఒనరంగఁగమలంబు నుపహార సంధియు "
అన్నది పంచతంత్రములో సున్నది. ప్రబంధరత్నావళిలో పద్యము సరిగా లేదు,
రెండవ పాదము
జాలను.పన్యాస సంధియు సంధియు యోగసంధికమును-అనునది.
“జారినుపన్యాస సంధియుఁ బ్రతికార సంధియు సంయోగ సంధికంబు"
అనియుండవలెను-- ..............................సకలనీతి సమ్మతము 512
303, శా. నానాశాస్త్ర విశారదుండు-అనునది పంచతంత్రములోనిది.
............................................................సకలనీతి సమ్మకము 889
305. క. పతిచీర లట్టి చీరలు................... సీతిసారము 485
308. సీ. బలుగాపు వాకిళ్లు ........................నీతి పారము 60
304 పద్యము బద్దెన .........................నీతిశాస్త్ర ముక్తావళి లోనిది,
376. సీ ఊకరల్ గొట్టక యుబ్బసంబందక...ఇది పురుషార్థసారములోనిది
...................................................సకలనీతి సమ్మతము 807
381. మ కరఢక్కారన. . . ఇది యథావాక్కుల అన్నమయ్య
సర్వేశ్వర శతకములోనిది
398. చ వెనుకకుఁ బోక...పురుషార్థసారము(సకలనీతిసమ్మతము) 306
517. క అరుణుండు కిరణముల... సకలనీతి సమ్మతము 882
518. ఆ. వె. అన్యదేశ మెల్ల. . ......................సకలనీతి సమ్మతము
519 చ, చెలువుగ ముష్కరంపుబని.......................485
520. బలుకొఱడువోలె........................................470
521. జాసుగఁబతిబనిచిన ..................................438
గ్రంథనామము-కర్తనామము తెలియనివి
524. సీ అఖిలలోకానందుడగు చంద్రుడు. . ......నృసింహపురాణము - 1-28
532.శా. రాజాస్యలు గాంచిరయ్యేడ..................... పద్మపురాణము - 3-110
537 గీ. కడలుఁజేతులార్చుచు. . .............నృసింహపురాణము
540. మహాస్రగ్ధర, కనిరుఊగ్రాహనక్ర........ నృసింహపురాణము
647. మ క్షయకాలంబున........................కాశీఖండము
557. సీ. తిమిరభూతముసోకు................ నృసింహపురాణము
557. రాజిత తేజుడైన........................... "
580. సీ. విట సేనపై దండు వెడలిన...భాగవతము. దశ పూ. భా. 965
ప్రబంధమణిభూషణము
47, పూవుల ప్రోవులై ... 13 ప
49. ప్రత్య! గరచనా...................41 ప
207. లలితలతాంత................113 ప
245. సీ. ధూర్జటి కోపొగ్ని..........742 ప
283. సీ. సంతతిలేని...............167 ప
494. ఉ. రాజులు......................78 ప
522. క. చీటికిమాటికీ.................57 ప