Jump to content

ప్రబంధ రత్నావళి

వికీసోర్స్ నుండి

ప్రబంధ రత్నావళి

ప్రాచీన పద్యసంకలనము




సంపాదకులు

వేటూరి ప్రభాకరశాస్త్రిగారు



పీఠిక

కళాప్రపూర్ణ, విద్యారత్న

శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు


ప్రచురణము

శ్రీ ప్రభాకర పరిశోధకమండలి

హైదరాబాదు.


శ్రీ ప్రభాకర పరిశోధకమండలి ప్రచురణము

ద్వితీయ ముద్రణము - 1500 ప్రతులు.

మే, 1976. నల – వసంతము.

సర్వస్వామ్య సంకలితము.


PRABANDHA RATNAVALI

By. Late Sri. Veturi Prabhakara Sastri


Published by,

SRI PRABHAKARA PARISODHAKA MANDALI

10-3-379/1, Vijayanagar Colony,

HYDERABAD-500028.

Price: Rs. 15/


Printed at

CHANDRASEKHARA PRINTING WORKS,

Nampalli-HYDERABAD.


Copies can be had from the Publishers

and at

SREE BHARATI ENTERPRISES,

H. No. 4. Housing Board Colony, Lala Pet,

HYDERABAD-500040.





క. సుతుఁడుఁ దటాకముదేవా
   యతనము నల్లిల్లు నిధియు నారామము స
   త్కృతియు ననుసంతతులయం
   దతిశయము ప్రబంధమెపుడు నక్షయ మగుటన్.
                                           [పుట 85 - ప. 406]