ప్రబంధ రత్నావళి/అనుబంధము-2
అనుబంధము - 2
పెదపాటి జగన్నాథ కవిమాత్రమే యుదాహరించిన కవులు, కావ్యములు
1. అప్పన్న - చారుచర్య; 2. ఎఱ్ఱయ (కూచిరాజు) - కొక్కోకము సకల పురాణసారము; 3. ఎఱ్ఱాపెగడ (పెదపాటి)- కుమారనైషధము, మల్హణచరిత్రము;* 4. కేతన (మూలఘటిక) - ఆంధ్రభాషాభూషణము, దశ కుమారచరిత్రము; 5. కొండయ (బొడ్డపాటి) - చాటువు; 6. కొమ్మయ్య (నిశ్శంకుని)-శివలీలావిలాసము; 7. గౌరనకవి - నవగ్రహస్తవము; 8. చంద్రమౌళి-హరిశ్చంద్రకథ; 2. చౌడయ్య (గంగరాజు)-సాముద్రిక శాస్త్రము; 10 త్రిపురాంతకుఁడు (రావిపాటి) - తారావళి; 11. తిమ్మయ్య (ముక్కు) పారిజాతాపహరణము; 12. దుగ్గన (దగ్గుఁబల్లి)-నాసికేతోపాఖ్యానము; 13. ధర్మయ (చరిగొండ) - చిత్రభారతము;* 14. నరసింహభట్టు (ఆమడూరి) - షోడశరాజచరిత్ర; 15. నన్నిచోడఁడు - కళావిలాసము, కుమారసంభవము;* 8. పెద్దన్న (విన్నకోట) - కావ్యాలంకారసంగ్రహము; * 17. పేరయ్య(బొడ్డపాటి) - అనంతమహత్త్వము, చాటువు, పద్మినీవల్లభము, మంగళగిరివిలాసము, శంకరవిజయము, సూర్యశతకము; 18. పోలమరాజు - పర్వతపురాణము; 19. బసువయ (ఆంగర) - ఇందుమతీ కల్యాణము; 20. బసువయ్య (తులసి)- సావిత్రికథ; 21, మల్లయ్య (నంది) - మదన సేనము; 22. మల్లయ (నంది) సింగయ (ఘంట) - ప్రబోధచంద్రోదయము; * 28. మల్లయ (నండూరి)- హరిదత్తోపాఖ్యానము; 24. మల్లయ (ప్రౌఢకవి) - రుక్మాంగదము;* 26. మల్లయ (మద్దికాయల) - రేవతీపరిణయము; 26. మల్లయ (మాదయగారి) - రాజశేఖరచరిత్ర;* 27. మల్లుభట్లు (ఘటసాసి) - జలపాలి మహత్త్వము; 28. మాధవుఁడు (ఫణిదవు)-ప్రద్యుమ్న విజయము; 29. ముత్తరాజు (నెల్లూరి) - పద్మావతీకల్యాణము; 80. రామరాజు (ఎలుకుర్తి)-రామలింగశతకము; 31 రామలింగయ్య (తెనాలి) - కందర్పకేతువిలాసము; హరిలీలావిలాసము; 32. వల్లభరాయఁడు-వీథినాటకము; 33. శేషనాథుఁడు-పర్వతపురాణము; 34. శ్రీ నాథుఁడు - వల్లభాభ్యుదయము; 35 సర్వన్న (మలయమారుతము) - షష్ట స్కంధము; 36. సింగయ (ఏర్చూరి) - కువలయాశ్వచరిత్ర, భాగవతము (షష్ట స్కంధము)* 37. సింగయ (మడికి) - వాసిష్టము;* 38 సూరయ్య (కంచిరాజు)కన్నప్పచరిత; 88. సూరయ్య (నూతనకవి). ధనాభిరామము; * 40. సోమయ్య (దామరాజు) - భరతము; 41. సోమయ - (పెదపాటి) - అరుణాచల పురాణము, శివజ్ఞానదీపిక ; 42 సోమేశ్వరుఁడు (పాలపర్తి) ; 48. హరిభట్టు ఉత్తరనృసింహపురాణము, కామందకము, నీతిసారము పంచతంత్రము.
ఆంధ్రసాహిత్య పరిషద్గంథ సంధాత మాత్రమే యుదాహరించిన కవులు, కావ్యములు.
1 అధర్వణాచార్యులు - భారతము ; 2. అనంతుఁడు ఛందస్సు; 8. అన్నమరాజు (కానుకొలను)-అమరుకము ; 4 అన్నమయ్యంగారు (తాళ్ళపాక) - తిరువేంక టేశ్వరశతకము ; 5 ఎజ్జాప్రెగడ - హరివంశము; * 8. కేతన- కువల యాళ చరిత్ర; 7. కొమ్మయ (నిశ్శంకుని)-వీరమా హేశ్వరము ; 8. గంగా ధరుఁడు (కాక మ్రాని)- బాలభారతము ; ఆ గణపయ (రాయసం) - సౌగంధికా పరిణయము ; 10. చిక్కయ (చందలూరి)- నాసికేతోపాఖ్యానము ; 11 అప్ప రాజు (కుడిచెర్ల)- కాంచీ మాహాత్మ్యము ; 12. అమ్మయ (కుంటముక్కల)- శైవా బారసంగ్రహము; 18. దుగ్గన (దగ్గుఁబల్లి)-శివకాంచీ మాహాత్మ్యము ; 14 దేచి రాజు-పరిది; 16 దేవరాజభట్టు-హరిశ్చంద్రకథ; 18. నాగనాథుఁడు(పశుపతి) - శ్రీవిష్ణుపురాణము; 17. పద్మకవి-జినేంద్రపురాణము; 18 పెద్దన్న (అల్లసాని) -మనుచరిత్రము; • 18 పోతరాజు-బేతాళ పంచవింశతి; 20 భీమన్న;2 21. మారన-మార్కండేయపురాణము; - 22. ముద్దమరాజు (రెడ్డిపల్లె) అష్టమహిషి కల్యాణము; 28. రామయ్య (వాసిరాజు)-బృహన్నారదీయము ; 24. రామయ్య (ఆంధ్రకవి) - విష్ణుకాంచీ మాహాత్మ్యము ; 25 వీరయ్య (పోతరాజు)-త్రిపుర విజ యము ; 28. వీరయ్య (పిల్లలమట్టి) - పురుషార్ధసుధానిధి, శాకుంతలము ; " 27. శ్రీ గిరన్న (బెనమల్లు) - శ్రీరంగమాహాత్మ్య ము ; 28. సర్వదేవుఁడు- ఆడి పురాణము, విరాటపర్వము; 29. సిద్ధన, పెగడ - శాకుంతలము; 80. సోషయ(పేద
1. ఈ కవి యుదాహరించిర పద్య మే గ్రంథములోనిదో ?
2. పద్యసంఖ్య 481 (నూతనసంఖ్య 488) జగన్నాథకవి కంచిరాజు సూరయ్యడిగా నుదాహరించినాఁడు, “భీమకవి దశావతారపద్య"మని ఆం.సా.ప. గంథ సంధాత,
-
పాటి) - త్రిపుర విజయము ; 81. సోముఁడు వసంతవిలాసము, ఇంద్రసేనము, పురాతనచరిత్రము, రంగనాథశతళము. ఇర్వురు నుదాహరించిన కవులు, కావ్యములు 1. అమరేశ్వరుఁడు -(చిమ్మపూడి-విక్రమ సేనము • (11, 12, 18, 14' 15, 16, 17, 19, 20, 21, 28, 24, 25, 27, 28, 29, 30, 31, 82, 89' 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 45, 46, 17, 48, 49, 51, 52. 58, 56, 58, 57, 58, 58, 80, 81, 62 - ఆం.) (18, 28, 48, 44, 50. 54- జ.) (22, 88-2); 2. ఎఱ్ఱ పెగవ-నృసింహపురాణము • 8. కసవ (తేళ్లపూఁడి)-కళావతి శతకము. (88-ఆం.) (చూ. పు. 21 ప. (04 - 2 ); 4. కేతనపైగడ (భాస్కరుని) - కాదంబరి. (88-జ ) (97-5.); 5. గంగరాజు (చిరుమూర్తి) - కుశలవోపాఖ్యానము. (118 ఆ 9.) (117-జ.); 6 చౌడయ్య (గంగరాజు )-నందనచరిత్ర. (147, 148, 149, 150, 151- ఆం.) (146, 146-జ.); 7. జక్కన ( పేరమరాజు) - విక్రమార్క చరిత్ర *; 8 తిక్కన-విజయ సేనము. (168, 157-ఆం) (152, 154, 156, 158, 158, 158, 180_ జ.); ఉత్తర రామాయణము;* 2. త్రిపురాంతకుడు (రావి పాటి)-అంబికాశతకము. (188, 189-90.) (170-జ); ఉదాహరణము(171-2) 10. సన్నయ్య-భారతము; * 11. పెద్దీ రాజు (పొన్నాడ) - ప్రద్యుమ్న చరిత్ర, (208-4c.) (189, 190, 191, 192, 193, 194. 195, 196, 197, 1986 199, 201, 202, 208, 204, 205, 207, 208, 209, 210. జ.) (2002); 12. పెమ్మన (భావన)- అనిరుద్ధ చరిత్ర. (211 మొడలు 221 వఱకు, 228, 224, 225-229, 291-286, 238-244, 246-282, 285-273-60.) (222, 280, 246- జ.) (225, 287, 288, 264-ఇ.); 18. పోత రాజు (బమ్మెర) - భాగవతము;* 14. భాస్కరుఁడు - రామాయణము;* 15. భైరవుఁడు (పోతరాజు) - శ్రీరంగ మాహాత్మ్యము; * 17. ముమ్మయ (జై తరాజు) - విష్ణు కథానిధానము (886, 8GB, 888, 871, 72, 878, 875, 877, 377 (a), 379, 880, 381, 385, 387 388, 389, 391, 992, 883, 998, 402, 408, 406, -- 33.) (887, 874, 878, 378, 882, 388, 380, 994, 395, 388, 398, 400, 401, 104, 108, -జ). (888, 870, 884, 888, 887-9.) 18. రంగనాథుఁడు (408
అం) (407, 409-జ); 18. వీరయ్య (పిల్లలమజ్జి) - శాకుంతలము;* 20.
సింగయ (మడికి) - పద్మపురాణము; * 21 సోమయ (పెదపాటి) - కే పొర
ఖండము; (488, 500, 501, 534, 506, 508 ఆం.) (188, 502, 508, జ.);
22. సోముఁడు (నాచిరాజు) - ఉత్తరహరివంశము;* గ్రంథనామము కర్తృ
నామము తెలియరానివి. (524, 527-588, 506, 588 - 549, 551,
552 554 - 560, 562 587, 669, 571 - 578, 580-583, 585,
587-587-ఆం.) (596, 628, 584, 588, 550, 558, 561, 588, 670,
679, 584, 586. 2)
ఆం,
- ఈ గుర్తు గల గ్రంథములన్నియు ముద్రితములు.
అం. ఆంధ్ర సాహిత్య పరిషడ్జంథ సంధాత చే నుదాహృతములు , జ= జగన్నాథకవిచే సుదాహృతములు, ఇర్వురచే నుదాహృతములు. (అనుబంధము- 2 నగల పద్య సంఖ్యలన్నియు ప్రఖమము దణము ననుస తించినవే.
-ప్రకాశకులు)
ఇ.