పుట చర్చ:Thittla gnanam.pdf/29

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
తాజా వ్యాఖ్య: బొమ్మ epubలో టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

బొమ్మ epubలో[మార్చు]

అర్జునగారు, ఈ బుక్ ను epub బుక్ గా దింపుకొని పరిశీలించడమైనది. ఈ పేజీలో బొమ్మ epub బుక్ లో సరిగ్గ కనపడటములేదు. దీనికి పరిష్కారము చూపండి. --ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 14:06, 11 ఫిబ్రవరి 2020 (UTC)Reply

ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, నేను calibre 4.10.1, Ubuntu 18.04 లో చూడగా బొమ్మ సరిగా వుంది. అంటే వికీసోర్స్ పేజీలో కనబడినట్లు వుంది. పొడవు వెడల్పుల నిష్పత్తి మూల పుస్తకంలో కంటే తేడాగా వుంది.(మూల పుస్తకం స్కాన్ ప్రతిలో దోషం వలన.). మీరు దానిని సరిచేయాలంటే బొమ్మని ప్రత్యేకంగా స్కాన్ చేసి చేర్చండి. --అర్జున (చర్చ) 06:21, 12 ఫిబ్రవరి 2020 (UTC)Reply