పుట చర్చ:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/69

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

వచనం ఒకే వాక్యం లాగ లైన్ బ్రేక్స్ లేకుండ దిద్దితే ఇ-బుక్ ఫార్మాట్ లో దింపుకున్నప్పుడు చాలా వికారంగా వస్తుంది. అందువలన నా సూచన పంక్తివిభజన మూలంలో ఎలా ఉందో అలాగే చేస్తే బాగుంటుంది. ప్రయత్నించి చూడండి.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 23:14, 21 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]