52
లంక సూర్యనారయణ
పద్మాసనముపై వివిధములైన భంగిమలు:
బద్ధ పద్మాసనము
పద్మాసనమున కూర్చొని కుడిచేతితో వీపు వెనుక నుండి కుడిపాదమును గాని బొటన వ్రేలిని గాని పట్తుకొని అటులనే ఎడమ చేతితో వీపు వెనుక నుండి ఎడమ పాదము