ఈ పుట ఆమోదించబడ్డది
యోగాసనములు
113
68,హస్త బద్ధశిర పాదాసనము
నిలబడి, రెండు పాదములను తాకునట్లు తలను క్రిందికి వంచి చేతులతో తొడల లోపలి నుండిం పాదములను పట్టుకొనవలయును.
- ఉపయోగములు
- శ్వాస కోశములను బలపరచును. వెన్ను మెత్తబడి బిరుసు తనము తగ్గును. అందు వలన బద్దకము నశించి చురుకుగా నుండును.
69. పాదాంగుష్ట శిఖ స్పర్శాసనము