Jump to content

పుట:Yogasanamulu.djvu/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

109


109

53. వావాసనము



వెలికిల పరుండి, గుంతి వద్దనుండి పాదములను నిలువుగా భూమికి 12 అంగుళముల ఎత్తునకును, అదే విధముగా చేతులు, చలను, భూమికి 12 అంగుళములు పైకి ఎత్తి వుంచ వలయును.


ఉపయోగములు: జీర్ణ శక్తి వృద్ధి యగును.