ఈ పుట ఆమోదించబడ్డది
108
లంక సూర్యనారయణ
62. శిలాసనము
- బొమ్మ.
కూర్చొని, ముందుకు వంగి చేతి దండలపై నుండి రెండు పాదములను ఒకదానికి ఒకటి అడ్డముగా శిరసు మీద ఉంచ వలయును.
- ఉపయోగములు
- దీని వలన క్జీర్ణ కోశము శక్తి వంతమగును. మలమూత్రములను సుఖముగా బహిష్కరింప చేయును.