ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వికీకోట్
వికీకోట్ అనగా వికీవ్యాఖ్య. ప్రముఖ వ్యక్తులు, పుస్తకాలు, సామెతల నుండి సేకరించిన వ్యాఖ్యలను ఒకచోట చేర్చి, ఉచితంగా పాఠకులకు అందుబాటులో ఉంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ పనిని వాడుకరులే స్వచ్ఛందంగా, సమిష్టిగా, సమన్వయ కృషితో చేస్తారు.
ఈ ప్రాజెక్టు ఇంగ్లీషులో 2003 జూన్ 23న ప్రారంభమైంది. ఇంగ్లీషులో ఇప్పటికి 54 వేల పేజీలు ఉన్నాయి, ఇతర భాషలలో ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వందల కొద్దీ సవరణలు చేస్తున్నారు ఇంకా అనేక కొత్త వ్యాఖ్యలు సృష్టిస్తున్నారు. మీరూ ఇందులో పాలుపంచుకోండి.
వికీపీడియా గురించి మీకు తెలుసా?
42