ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తెలుగు వికీసోర్స్ 2005 ఆగస్టు 19న ప్రారంభమైంది.
ప్రారంభంలో తెలుగు వికీసోర్స్ మొదటిపేజీ
శతకాలు, భగవద్గీత, వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణం మొదలగునవి వికీసోర్స్ లో ఉన్నాయి. కన్యాశుల్కము, కోనంగి, రాజశేఖర చరిత్రము, గోన గన్నారెడ్డి, గణపతి వంటి ప్రసిద్ధ గ్రంథాలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా అనేక జీవిత చరిత్రలు, ఇతిహాసాలు, కవిత్వము, నాటకాలు, పురాణాలు, వేదాలు, శతకాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పురాతన రచనలు, సినిమా పాటలు, ఇతర సంకలనాలు, పత్రికలు, విజ్ఞాన కోశాలు, నిఘంటువులు సేకరించి ఉంచారు.
వికీపీడియా గురించి మీకు తెలుసా? 36