ఈ పుట అచ్చుదిద్దబడ్డది
- యంత్రం చాలా వేగంగా అనువదిస్తుంది. మామూలుగా ఒక కొత్త వ్యాసం రాయడానికి పట్టే సమయంలో ఇరవై అనువాద వ్యాసాలు రాసెయ్యవచ్చు.
- మూలం లోని మూసలు అనువాదం లోకి కూడా ఆటోమాటిగ్గా వచ్చేస్తాయి. ప్రత్యేకించి వాటిని తయారు చెయ్యనక్కరలేదు.
- మూలంలో ఉన్న వికీలింకులు అనువాదం లోకి కూడా వస్తాయి. మనమేమీ చెయ్యనక్కరలేదు.
వికీపీడియా గురించి మీకు తెలుసా? 24