ఈ పుట ఆమోదించబడ్డది
వికీపీడియా వాడుకరి అంతర్వర్తి
- వికీపీడియా మొదటి పుట.
చర్చ అను గడి మొదటి పుట పైభాగాన వుంటుండి. వికీపీడియాలో వ్రాయు అన్ని విషయల గురించి ఇతర వాడుకరలతో ఈ చర్చ పుటలో చర్చించు కోవచ్చు. పరస్పర సందేహాలను తొలగించు కోవచ్చు.
సహాయం పుట పైభాగన వున్న ఈ గడి పై నొక్కితే వికీపీడియాలో మార్పులు చేర్పులు ఎలా చేస్తారో ఆ విధానము ఎలా పని చేస్తుండు సులబంగా అర్థం అవుతుంది.
ఇటీవలి మార్పులు దీనిపై నొక్కితే అక్షర క్రమంలో క్రొత్తగా చేరిన మార్పులు చేర్పులు ప్రత్యక్షమౌతాయి.
భాషలు వికీపీడియా ప్రస్తుతం 280 బాషలలో వున్నది.