Jump to content

పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అధ్యక్షునివచనము బులం గఱపించియు, జననీసహితులైన యేవురను వారణావతంబున లక్కయిల్లు సొనిపి యందు దహనంబుఁ బ్రయోగింపం బంచియు . ననేకంబులయిన యపకారంబులు సేసి యిప్పుడు దుర్యోధనుం డధర్మ ద్యూతంబున రాజ్యంబు నపహరించి రాజలోక సమక్షంబునం దము నిరాకృతులం జేసినను బరాక్రమ పరాఙుఖులైన పాండవులు నాపరిభ వంబు నెట్లుదలఁ గెద రని బాష్పధారాస్నపితపయోధరయయి పాణి పల్లవంబులు నయనసమార్జనంబు సేయుచున్న పాంచాలిం జూచి వాసు దేవుండిట్లనియె. (అరణ్య, ఆళ్వా పద్యము ౧౬,౧రం) ఇఁకఁ దిక్కన్నరీతి యెట్టిదనిన :— చ. వరమునబుట్టితిన్ భరతవంశముఁ జొచ్చితి, నందు పాండుభూ వరునకుఁ గోడలైతి, జనవంద్యులఁ బొందితి నీతి విక్రమ స్థిరులగు పుత్రులన్ బడసితి సహజనుల ప్రావుఁ గాంచితి సరసిజనాభ యిన్నిటఁ బ్రశస్తికి నెక్కినదాన నెంతయు. ఉ. నీవు సుభద్ర కంటెఁ గడు నెయ్యము గారవముం దలిర్ప సం భావన నేయు దిట్టిననుఁ బంకజనాభ యొకండు, రాజసూ యావభృథంబునందు శుచియై పెనుపొందిన వేణిఁబట్టి యీ యేవురుఁ జూడఁగా సభకు నీడ్చె కులాంగన లిట్టి దోర్తురే. (ts, or 3.5. now, nno) ఉద్యో, ఆళ్వా భావప్రకటనమున ఎఱ్ఱన్నకు నన్నయ్యకు నుండు తారతమ్యమే తిక్కన్నకు నన్నయ్యకు నుండునట్లున్నది. తిక్కన్న యొక్క ద్రౌపది డగ్గుత్తికతో వెక్కి వెక్కి యేడ్చుచు మనకు దుస్సహనం తాపముఁ గలిగించు చున్నది. నన్నయ్యయొక్క ద్రౌవది ప్రయత్నించి తన్నుఁ దానుపశమించుకొనుచుఁ దనకు నాపరాళ వెలికి వచ్చిన శోకము మాత్రము సూపుచు నా పెయొక్క గరువతనముచే మనమెప్పు CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri