Jump to content

పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3. వ్యాసమంజరి పార్థివ ప్రభుఁడైన పాండు మహీపతి శోడలనయి యుద్ధ కుశలులయిన పాండుతనూజుల భార్యనై పూజ్యుఁడ వైన నీసఖియునై యధికశక్తి ఁ బరగు ధృష్టద్యుమ్ను భగినినై ధృతరాష్ట్రు పట్టిచే సభఁ దలపట్టి యీడ్వఁ బడి పాపకరుచేఁ బరిధాన మొలు నంగఁ బడి దారుణంబైన పరిభవంబు పడితి నట్టినన్నుఁ బాండవుల్ సూచుచు నుండి రొరులు వోలె నుక్కుదక్కి యాపగాతనూజుఁ డాదిగాఁగల వృద్ధ బంధుజనులు సూచి పలుకరయిరి. క. శరణనినవారిఁ గరుణా కరులయి రక్షించుపురుష కారాన్వితులే శరణని యఱచిన నాలిం పర, భీమార్జునుల బాహుబల మేమిటికిన్. వ. భ్రాతృపుత్ర బంధుజనంబులు నాకుం గలిగియు లేనివారయి రట్టియెడం గర్ణుండు నన్నుం జూచి నగియె. ఆ. వె, కర్ణునగవు లోక గర్హితుండఁగు దుస్స నేను చెయిదికంటే శిఖయ పోలె నడరి నామనంబు నతిదారుణ క్రియ నేర్చు చున్నయది మహీధరుండ, వ. తొల్లి వేదాధ్యయనంబు సేయుచు బాల కేళీవినోదంబున నున్న కాలంబునఁ ప్రమాణకోటియందు సుప్తుండయిన భీమనేను నంటఁగట్టి గంగమడువునం ద్రోపించియు, విషంబుఁ బెట్టియు విషసర్పం CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri