వ్యాసమంజరీ దోషము కాదనియు, మధ్యకవు లాసించిన యేకధ్వని గల శబ్దాడంబ రము కాదనియు, పాఠకులు గ్రహింతురు :- సీ. కమనీయ ధర్మార్థకామమోక్షములకు సత్యంత సాధనం బయిన దాని వేడ్కతోఁ దవిలి తన్ వినుచున్న వారల కభిమతశుభకరం బైనదాని రాజుల కఖిల భూరాజ్యాభివృద్ధి, ని త్యాభ్యుదయ ప్రదం బయినదాని వాఙ్మనః కాయ ప్రవర్తితానేకజ న్మాఘనిబర్హణం బయినదాని ఆ. వె. సత్యవాక్ర బంధ శతసహస్రశ్లోక సంఖ్య మయినదాని సర్వలోక పూజ్య మయినదాని బుధనుత వ్యాసమ హాముని ప్రణీత మయినదాని. మఱియు, ( ఆదిపర్వము, ఆశ్వా 3. పద్యము ) చ. బహువన పాద పాబ్ధికుల పర్వత పూర్ణ సరస్సరస్వతీ సహిత మహామహీభర మజస్రసహస్ర ఫణాళించాల్చి దు స్పహతరమూర్తికి౯ జలధిశాయికిఁ బోయక శయ్యయైన, య య్యహిపతి దుష్కృతాంతకుఁ డనంతుఁడు మాకుఁ బ్రసన్నుఁ చ. ఆరిది తపోవిభూతి నమరారుల బాధలు వొందకుండఁగా నురగుల నెల్ల ఁ గాచిన మహోరగనాయకుఁ డౌనమత్సురా సురమకుటా గ్రరత్న రుచిశోభితపాదున కద్రి నందనే 4 డయ్యెడుజ్ . శ్వరునకు భూషణంబయిన వాసుకిమాకుఁ బ్రనన్నుఁడయ్యెడు. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri
పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/34
స్వరూపం