అధ్యక్షునివచనము లతాలంకృతం బైనదాని, నాటక ప్రయోగంబునం బోలె మనరసపాత్ర శోభితరంగరమ్యంబైన దాని, దివంబునుం బోలె నహిమకరభరితంబైన దాని. " 6 ( ఆదిపర్వము, ఆశ్వా అ. పద్యము ౨౩ ) ఇతనికి బహువ్రీహి సమాసమునందుఁ బ్రీతి యెక్కువ; " అతి ” యని చెప్పవచ్చును. ఇదియుఁ దా నుపయోగించునన్వయముల మాడ్కి సంస్కృత పాండిత్యముచేఁ గలిగిన వాసన. తుదకు వచనము వ్రాయు నప్పుడుకూడ “ అలబ్ధసన్నిధానుండ నైతి ' నని బహువ్రీహిని దఱుచు తడవుచుండును, సంస్కృతసంపర్క మువలనఁ గాఁబోలు సంబోధనము పద్యాది యందుఁగాని, యంతమందుఁ గాని యొక్క చోటఁ జేయక, కందమువంటి చిన్న పద్యములయందు సయిత మక్కడక్కడగా రెండు మూడు పర్యాయములు వాడును. ఆ. వె. చనునె నీకు నిట్టి సాహస క్రియ నేయ నెల్ల వారికంటె నెఱుక గలవు గురుభుజుండ ! నాకుఁ గూరేని చేయకు మయ్య యిట్టి చెయ్యు లనమ ! యింక. (ఆరణ్యపర్వము, ఆక్వా 3. పద్యము 328 ) పద్యమునందంతట వెద చల్ల ఁబడిన ముల ప్రయోగమున కొక దృష్టాంతము :- G ప్లేకార్థ సూచకములైనపద
- * అంతఁ దరుణి, పాంచాలి, బీభత్సు
కడకు నరుగుదెంచి కమల నేత్ర యరిజయార్థ మరుగు నాతనియు త్సాహ మెఱిఁగి యిట్టులనియె నిందువదన. ” (ఆరణ్యపర్వము, అశ్వా ౧. పద్యము అరా3) కొన్ని చోట్ల నర్థ గాంభీర్యము, శబ్ద గాంభీర్యమును హెచ్చునట్లు “పల్లవిగాఁ " బదముల పునఃప్రయోగము సేయును. ఇది పునరుక్తి CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri