Jump to content

పుట:VrukshaSastramu.djvu/472

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

468

మెలిదిరిగియుండును. కొన్నిటిలో వంకరటింకరగా నుండును. ఇవి రకమును బట్టి మూడు ఆరు నెలలకు మధ్య పంటకు వచ్చును. మనము లేత పొత్తులను కాల్చి తినుటయే గాని అంతగా వాడుట లేదు. హిందూ స్థానమునందు కొందరు ముదురు గింజలను పిండిగాగొట్టి ఆపిండితో రొట్టెలు మొదలగునవి చేసి కొం

మొక్కజొన్న పుష్ప మంజరులు. 1. మగ రెమ్మ కంకి. 2. ఆడు రెమ్మ కంకి. 3 పొత్తి (ఒక ఆడు కంకి)