ఈ పుట ఆమోదించబడ్డది
371
- కింజల్కములు
- -. 10 కాడలు మిక్కిలి పొట్టివి పుప్పొడి తిత్తులు వెడల్పుగా నుండును. కింజల్కములకు పైన 5 పొలుసులు గలల్వు.
- స్త్రీ పుష్పము
- - పుష్ప నిచోళము. పైదాని వలెనే యుండును.
అండాశయము అండ కోశము: ఉచ్చము రెండు గదులు. కీళము మిక్కిలి పొట్టి. గింజలు వ్రేలాడుచుండును.
ఈ కుటుంబపు చెట్లు విస్తారము శీసల దేశములలో పెరుగును. ఆకులు ఒంటరి చేరిగా నైనను, అభి8ముఖ చేరికగా నైనను వుండును. లఘు పత్రములు సమాంచలము. పుష్పనిచోళమే గలదు. ఏక లింగ పుష్పములు. అండాశయము గదిలో నొక్కొక గింజయే యుండును.
అగరు చెట్టు కాశ్మీరదేశ ప్రాంతముల కొండలమీద సాధారణముగ ఆరువది అడుగుల ఎత్తుపెరుగును. దాని మ్రాను యొక్క కైవారము 5 మొదలు 8 అడుగుల వరకు వుండును. ఇరువదేండ్లక్షమైన పిదప అగరు కొరకుదానినినరక వచ్చునందురు గాని కొందరు మంచి యగ రేబది సంవత్సరములలోపున రాదందురు. ఎన్నిసంవత్సరములు (నరికి