పుట:VrukshaSastramu.djvu/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

బూరుగాకు, కుక్కవాయింటాకును మిశ్రమ పత్రములే కాని ఇట్లు లేవు. మన చేతి వేళ్ళు తెరిచినప్పుడెట్లుండునో అట్లు చిట్టి యాకులన్నియు నున్నవి; లేదా ఇంచు మించు తాటి యాకులలో చీలిక లున్నట్లు ఉన్నవి. కావున ఇది తాళపత్ర వైఖరి నున్నదందుము.

బొమ్మ
(ఆముదపు ఆకు. 9 తమ్మెలున్నవి)
ఆముదపు చెట్టు/ఆకులు/పూలు/కయలు

ఆముదపాకులో ఆకులు సగము చీలి సగము చీలకయున్నవి. ఇవియు లఘు పత్రములే. తొడిమ వరకు గాని, మధ్య కాడ వరకు గాని (పక్ష వైఖరి ఆకులంఉ) చీలి యుండిన గాని మిశ్రమ