పుట:VrukshaSastramu.djvu/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19

పత్రములు గావు. ఆముదపు ఆకులో ఆచీలికలకు తమ్మెలని పేరు.

బొమ్మ
(కుక్కవాయంట)
కుక్కవాయింట

ఆకు నాల్గవంతు మొదలు సగము వరకు దమ్మెల క్రింద జీలియున్నచో దానిని చ్చేదితము

 అందుము.  సగము మొదలు ముప్పాతిక వరకు జీలి యున్నచో విభాజిత మందుము.  ముప్పాతికకు మించెనా ఖండితమందుము.