పుట:VrukshaSastramu.djvu/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ట్లకాయల పప్పు తియ్యగాను7 కొన్నిటిది చేదుగాను వుండును. ఇది బలము నిచ్చు పదార్థము. వెలహెచ్చుగనుండుట చేతను మనమంతగా వాడుట లేదు. కాని కొన్ని పిండి వంటలందు మాత్రముఉపయోగించు చున్నారు.

కాశీరేగు. పుష్పము చీలిక, ఫలము చీలిక.


ము. కొందరీపప్పును ఔషదములందు వాడుచున్నారు. దీని నుండి చమురు తీసెదరు. చమురునకు తియ్యని పప్పు చేదు