Jump to content

పుట:VrukshaSastramu.djvu/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దురు. మెంతులను సదా పోపులో వాడుచున్నాము. వీని కింకేయుపయోగము నంతగా లేదు. వీనిలో నుండి యక విధగు పచ్చనిరంగును చేయుదురు. కొన్ని ఔషములందు గూడ వీనిని వాడుదురు.

నీలి.


నీలిమందు:- ముఖ్యమైన రంగ్దులలో నొకటి. దీనిని చిరకాలమునుండి మన దేశములో జేయుచున్నాము. కాని ఇప్పుడు చౌకగ రంగులు చేయ నేర్చిరి గాన దీని సేద్యము