పుట:VrukshaSastramu.djvu/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
నాగగొలుగు.


నాగగొలుగు:- చిన్నచెట్టు, పువ్వులు తెల్ల--- వాసనగాను నుండును.


మద్దిపాలు కుటుంబము.

ఈ కుటుంబములో గుల్మములు లేవు. గుబురు మొక్కలును జెట్లును మాత్రమె గలవు. వీని బెరడు చేదుగా నుండును. ఆకులు పెద్దవి. ఒంటరి చేరుక, కొన్నింటిలో లఘు పత్రములును గొన్నింటిలో బక్షపైఖరినున్న మిశ్రమ పత్రములును.