Jump to content

పుట:VrukshaSastramu.djvu/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

న్నారు. ఈ రెండు మొక్కలించుమించుగ ఒకరీతినే యుండును. కాని వానినీభేదముల వలన గుర్తింప వచ్చును.

ఆరుదొండ:

కుక్కవాయింట పువ్వులు పచ్చగాను, కాయలు బల్లబరుపుగాను నుండును. దీనిపై జిగురుగానుండు రోమమములు గలవు. కాయకుండు తొడిమ పొట్టిది. దీని పువ్వులు తెలుపు. కాయ కొంచము గుండ్రముగా నుండును. తొడిమ పొడుగు. కాయ మీద రోమమములు లేవు.