పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీయుత కట్టమంచి రామలింగా రెడ్డి కృత

కవిత్వతత్వ విచారము,


పింగళి సూర నాగ్యకృత ప్రభావతీ కళాపూర్ణోదయముల విమర్శన.

ఇట్టి విమర్శన మిదివజకు మన యాంధ్ర ప్రపంచమున లేదు. ప్రతి విధ్యాధికుడును దప్పక చదువవలయును. ఆంధ్రాం గేయ పండితులు పెక్కుమంది మెచ్చుకొనియున్నారు. 1-8-0.


విమలా దేవి

కథాచమత్కార మత్యద్భుతము. రాజసింహుని పరా క్రమము వగ నాతీతము. ఇందిర స్వామి భక్తి దేశ సేన నిరుప మాసము ! రెండు కూర్పులయిపోయినవి. వెల ౧-౨-0.


రాయ చూరు యుద్ధము

ఆంధ్ర దేశ చరిత్రాత్మకమైన కథ. రామాయామా త్యుని కృత్యములు అద్భుతములు, భయంకరములు. విజయ సింహుని సాహ సౌదార్యములు 'బళీ' యనిపించును. తిమ్మ రసు యుక్తి చమత్కృతులు పఠనీయములు. వెల 1-2-0.

“మే నేజరు. విజ్ఞానచంద్రికా. చింతాద్రి పేట-మద్రాసు.