పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vi


సంపాదించుచున్నాడు. మన దేశమందన్ననో సాలుకు 27-0-0! అనగా ఒక్కొక్కనికి దినమునకు ఒక అణా రెండు పై సల వరుంబడి ! పసి బాలుని కైన ఒక్క పూట, స్థకడు పై న నిం డునా ! కాన విద్యాధికులందఱును అర్థశాస్త్రమును పఠించి, అత్పత్తి కనువగు మార్గముల దెలిసికొన వలయును.

క || నరులార ! మీకు మీతర
తరముల వారికిని భారత భువికని శుభం
బరసియ తెగించి వ్రాసితి
బరుషములై నను గణింపవలయు విషయముల్


ఈగ్రంథ మొక నవలవలె నుండును. మన యభివృద్ధికి ప్రతి బంధకములగు పెక్కు దురాచారము అందు ఖండింప బడియున్నవి. వెల 1-0-0.


మండలి వారి చరి ఈ విషయిక నవలలు.

రాణీ సంయుక్త

వీర రసభరితము ! దేశాభిమానపు చరిత్రము! శ్రీ విక్టోరియా చక్రవర్తి గారి కంకిత మీయబడినది. ఇప్పటికి మూడు కూర్పులైనది. అరువేల గ్రంథము మ్ముడుబోయినవి. దీని ప్రాశస్త్యమందఱుకు తెలిసినదే.గనుక వర్ణింప బని లేదు. వెల 0-12-0.

మేనేజరు. విజ్ఞానచంద్రికా, చింతాద్రి పేట- మద్రాసు,