పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర సాహిత్య పరిషత్తు


కార్యస్థానము

2/7 హారిన్ రోడ్డు పుదుపేట,

చెన్న పురి

పరిషదుద్దేశ్యములు:__ఆంధ్రశబ్దము లలో సలక్ష్యువ్యుత్పత్తిక ముగ విపులని ఘంటువు రచించుట, తెలుఁగు భాష కితర భాషలగోఁగల సంబంధ మును దెలుపుచు భాహకత్వమును నిరూపించు లక్షణ శాస్త్రమును - రచిం చుట, ఆంధ్రదేశపూర్వ వృత్తాంతమును బ్రమాణపూర్వకముగా నిరూపించుట, శాస్త్ర పారిభాషిక పదముల నిర్ణయించుట, నూతన గ్రంధమునకును సాహాయ్వ మొనర్చుట, భాషావిషయములఁ జర్చించుట బత్గ్రిక నొక దానిన బ్రకిటించుట, సమగ్రమగు పుస్తక భాండాగారము "నేర్పఱచుట, ఇత్యాది విధముల నాంధ్రభాషా వాజ్మయాభివృద్ధికై యత్నించుట, పరిషత్తు యొక్క యుద్దేశ్యములు.

1000. 100. . > 6. 72

చందాల నిర్ణయము

1. ఉర్ధారకులకు .................... ..../...రు.5000,
2. పోషకులకు ........................... ...రు.1000,
3. యావజ్జీవ సభ్యులు .........................రు.100,
4. సాధాగణసభ్యులకు సంవత్సరము నకు ........రు.6,


పరిషత్సభ్యులు పత్రికకు వేఱుగా జందా" నియ్యనక్కలు లేదు, సభ్యులు కాఁగోరు వారు "కార్యదర్శుల పేర వ్రాసి పరిషన్నిబందనల దెప్పించు కొనవచ్చును.

పు. నాగభూషణము, ఎం.ఏ. బి.ఎల్'.
నె. పట్టాబిరామరావు, బి.ఏ.
ఆ. లక్ష్మీపతి, బి.ఏ. ఎం. బి. సి. ఎం.

కార్యదర్శకులు