పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీయుత కట్టమంచి రామలింగా రెడ్డి ఎం. ఏ.గారి గ్రంథములు

ఆర్ద శాస్త్రము


ప్రథమ భాగము . ప్రథమ సంపుటము.

'ధసమూల మిదమ్ జగత్తు' నిగదా ప్రపంచ సిద్ధాం తము ! దేశాభివృద్ధి ఆయా దేశముల యొక్క ఆర్థిక స్థితుల నను సరించి యుండును. 'ఆర్థిక స్థితియనగా నెట్టిది ?' అర్ధోత్పత్తికి దగిని సాధనము లెవ్వి ! ఇతర దేశములలో ఆర్థిక స్థితి ఎట్లు న్నది ? ' అను విషయములను గూర్చియు, అర్ధాభ్యుదయము నకు సంబంధించిన దిగుమతులు, ఎగుమతులను గూర్చియు నిందు విపులముగ జర్పింపబడియున్నది. విషయము శాస్త్రియము మస "దేశీయులకు నూతన మైనను, శైలి మనోహరమై,మన దేశమునకు సంబంధించిన విషయములను స్పష్టమగునట్లు దృష్టాంత పూర్వకముగా వివరింపబడియున్నది. దేశాభ్యుదయమును గోరు వారందఱును తప్పక చదివి లాభము నందవలయును. వెల. 1-8-0


ప్రథమ భాగము-ద్వితీయ సంపుటము.

ఇందు సృతుల పరిణామము, ఆధునికవృత్తి నిర్మా ణములందలి సామాన్య లక్షణములు, శ్రమ విశ్లేషములు, న్యాయతత్వము, క్షోభలు, సంభూయ సముత్థానములు, స్పర్ద మొదలగు మహత్తర విషయములను గూర్చి విపులముగా జర్చింపబడి యున్నది. మన పాలకుల రాజ్యమగు బ్రిటీషు దేశ మునందు సగుటున సంవత్సరమునకు ప్రతివాడును రు. 495 లు