Jump to content

పుట:VignanaChandhrikaMandali.djvu/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుబంధము 1.

విషయానుసారముగ విభజించిన ప్రకటిత గ్రంథముల పట్టిక.

ప్రకృతిశాస్త్రములు
- గ్రంథకర్త.
  • 1. జీవశాస్త్రములు. ఆ. లక్ష్మీపతి, బి.ఏ.ఎం.బి.సి.ఎం.
  • 2. పదార్థవిజ్ఞానశాస్త్రము. ఎమ్‌ సాంబసివరావు, బి.ఏ.ఎల్.టి.
  • 3. రసాయనశాస్త్రము. వే. విశ్వనాథశర్మ. ఎం.ఏ. ఎల్.టి.
  • 4. కలరా. ఆ. లక్ష్మీపతి. బి.ఏ.ఎం. బి.సి.ఎం.
  • 5. జంతుశాస్త్రము. కే. శీతారామయ్య. బి.ఏ. ఎల్.టి.
  • 6. వృక్షశాస్త్రము. కే. శీతారామయ్య. బి.ఏ. ఎల్.టి.
  • 7. శారీరశాస్త్రము, ఆరోగ్యబోధిని. కే. శీతారామయ్య. బి.ఏ. ఎల్.టి.
  • 8. భౌతికశాస్త్రముల ప్రథమపాఠములు. కే. శీతారామయ్య. బి.ఏ. ఎల్.తి.
  • 9. భౌతికశాస్త్రము. ఎమ్‌. నరసింహము, బి.ఏ. బి.ఎల్. ఎల్.టి.
  • 10. చలిజ్వరము. ఆ. లక్ష్మీపతి. బి.ఏ. బి.ఏ. ఎం.బి.సి.ఎం.
  • 11. అర్థశాస్త్రము. క. రామలింగారెడ్డి. ఎం.ఎ.
  • 12. వ్యవసాయశాస్త్రము. 1వ భాగము. గోటేటి జోగిరాజు.
చరిత్రలు
---------
  • 1. హిందూమహాయుగము. కే. వి. లక్ష్మణరావు. ఎం. ఏ.
  • 2. మహమ్మదీయ మహాయుగము. కే. వి. లక్ష్మణరావు. ఎం. ఏ.
  • 3. ఆంధ్రులచరిత్రము. 1-వ భా. చిలుకూరి వీరభద్రరావు.
  • 4. ఢిల్లీదర్బారు. గా. హరిసర్వోత్తమరావు. ఎం. ఏ.
  • 5. ఆంధ్రులచరిత్రము. 2-వ భా. చిలుకూరి వీరభద్రరావు. ఎం. ఏ.
జీవితములు
---
నవలలు
--