పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

58 ξαι శ్రీ వేంకటేశ్వర స్తుతిరత్నమూల బంగారు వ్రాఁతచెఱంగుల రంగారు పట్లు దుప్పటి కటి c గటు వాని تسته باتا పద్మపద్మప్రభాస్పదపాద వేదమం జీరమ్ములను విలసిల్లవాని ఆతుల చిరత్న రత్నాంశుజాలముల మిం చుల మించు మించుల నలరు వాని శాంతశృంగారరసత్రీల నెలవైన మెఱుఁగు జాఁమ నచాయ మేని వాని సర్వగీర్వాణసముదయసార్వభౌమ బిరుదు గలవాని విఖ్యాతి వెలయువాని శికు నగు డావాలు నిర్ణరస్తుతివిశాలు వితత కరుణాని వేళ శ్రీ వేంకటేశు. మొలకఠారపు పెక్కు గలవాని గలవాని నెనరు వాని పొగడ్డ దనరు వాని దయతోడకూడు చేతనవాని తనవాని తనయంత వానిగా నును చువాని పదములఁ బొదలు నా పగవాని పగవాని బురకని మనిచిన బిరుదు వాని నె మ్మో వినగవు వెన్నెలవాని నెలవాని చెలికన్నుదోయిగాఁ జెలఁగువాని నంబుదపు డంబుమీఱు గాత్రంబువాని కొండనక కోర్కికొండను కొండవాని నిలువుగల పైఁడిచెలువుల, వలపు వాచి మేలు సమకూర్చు నలమేలు మేలువాని.