పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ல்ா Αιι శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల 59 తలనిల్లగట్టు వ్రతమ్ముబరాయని తోమని పళ్యాల నేమగాని చేరెడుబియ్యాల యోరెముదినువాని కోణంగి సేవల నాణెగాని కానుకలకు వడ్డికాసులు గొనుతేని ముక్కోటితీర్ధపుఁ డెక్కులాని యడుగడుగుకు మ్రొక్కులందెడి దేవుని కూకటిమాడల గు_త్తగాని శుక్రవారపు సేవలూగసువాని మానినుల కోరివలపించు మాయలాని తిండి మొండయగారి నితిగళగురుని కాంచి సేవింప సంతోషకలితు లగుచు. సీ|| ఆభివాదనము వృషభాఖ్యమహాహార్య Αιι నవ్యకూటాగ్రవాస్త్రవ్యునకును దండంబు గరుడాభిధానశైలమణీ వి భాసమానస్వర్ణభవనభర్త కంజలి శేషనామాధిక్యధరణీధ రాధిత్యకాగృహమేధిమణికి వినతి శ్రీవేంకటవిఖ్యాతనామధే r యాచల హేమ గేహకులపతికి చిన్నిపూ వంజనాద్రిప్రసిద్ధనిధికి శరణు గృహసరసీ కేళిస క్రమతికి మోడ్చు గేలు త్రిమూర్తుల మొదలిదొరకు వెండియు జోహారు వినత వేదండునకును.