పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల కాళిందికాసరః కమల రేణువును కాళింద జానదీకమల రేణువును లక్షణా కబరికాలసితరేణువును లక్షణప్రదమహాలలిత రేణువును భద్రాకపోలసంబంధ రేణువును భద్రయోగసదనుబంధ రేణువును మహితసుదంతసీమంత రేణువును సహితోద్భవాదికస్వాంత రేణువును యాదవావళిగోరినట్టి రేణువును యాదవప్రభుపీఠహారి రేణువును శ్రీశైలభోగప్రసిద్ధ రేణువును శ్రీజానకీ ముఖ్యసిద్ధ రేణువును స్వామిసరః కేళిసౌఖ్య రేణువును స్వామి పూజాముఖ్యసఖ్య రేణువును నాకాశ గంగాజలార్డరేణువును నాకాశరాజపో షార్టరేణువును తొండమాధిపసముద్ధూతరేణువును పాండ వతీర్ధసంపాదరేణువును సంకీర్తనాచార్యసఫల రేణువును వేంకటాహ్వయపద్మవిమల రేణువును నల మేలుమంగాధిపాంఘ్ర రేణువును దలఁతు మమ్ములశ్రోవఁదలఁచురేణువును. ഹC) 47