పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

46 శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమూల ప్రకటాళినొకడోళిబడియు రేణువును కాళీయుతలలపై గదలు రేణువును మేలీయదలకొల్ప మొదలు రేణువును యమునతోయమ్ముదాయమ్మురేణువును ఘుమనవాసిలు తావిత్రోవి రేణువును మద్దులదిగనీడ్చిమసుకు రేణువును ముద్దువిద్దెములాడుముసుకు రేణువును జెట్టిపోరులదొమ్మిజిమ్లు రేణువును C) جنہــصـ గుట్టవైరులదిమ్మ గ్రుమ్మరేణువును ద్వారకా గరు ధూపదర్ప రేణువును సారసశక్తి ప్రసర్ప రేణువును రైవతకుంజాభిరామ రేణువును వతావలిపరంధామ రేణువును تي రాధికా కేళీ నిరాస రేణువును మాధవీగంధాది మూస రేణువును రుక్మిణీనిటలసారోపరేణువును రుక్మాంగదాక్షిచిద్రూప రేణువును సత్యభామూతపస్సార రేణువును సాత్యకీహస్తప్రసాదరేణువును మిత్రవిందాగంధమిళిత రేణువును మైత్రేయముఖపరీమళిత రేణువును జాంబవత్యక్షీ ప్రశస్తరేణువును శంబజాంతక శిరః శ_స్త్ర రేణువును