పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

197


మేము మొదలే వ్రాసినట్లుగా వీరి చరిత్ర నెంత వ్రాసినను పెరుగుచు నేయుండును. వీరు కోత్వాలు పదవి వదలు కొనినను వీరికి మరల యితరోద్యో గములను శ్రీ ప్రభువు గారు నిర్ణయించి నారని వినుచున్నాము. శ్రీ రాజాగారు ఇంత వృద్దు లైనను మంచి ఆరోగ్యములో నున్నారు. మంచి యువ గులకన్నను 'హెచ్చుగా కష్టి చుచున్నారు. వీరికి సర్వేశ్వరుడు సంపూర్ణారోగ్యమును, బహుదీర్ఘాయుష్యమును, ప్రభు ప్రజాసేవాశక్తి వి, వంశాభివృద్ధిని, నిత్య కళ్యాణమునిచ్చి వృద్ధిని సగుగాత యని ప్రార్థించుచున్నాము.