నిట్టి సంప్రదాయము నుండి ఉండవలయును. వేద యుగమునుండి నేటివరకు
నేర్పడిన వివాహ విధానములలో 8 విధములు : ఆర్ష (Higher form of Purchase)
బ్రాహ్మ్య (Religious) ప్రాజాపత్య (Sanctioned by Law and Religion) దైవ
(daughter given to a ఋత్విక్ Potentate) గాంధర్వము (Mutual consent)
పైశాచము, రాక్షసము, ఆసురము - ఇందు మొదటి నాలుగును ధార్మ్యములు;
మిగిలినవి వ్యూఢములు. వ్యూఢములలో గాంధర్వము ప్రధానము (3.5.29)
వీనికి స్వయంవర బహుభర్తృత్వములను చేర్పవచ్చును. మహా నిర్వాణ తంత్రము
(IX-269) వలన సంఘ వివాహములను ఒకరీతి శైవవివాహములు పురాతన
భారతమున నొప్పుచున్నట్లు తెలియుచున్నది.
88. కన్యాప్రణయము (Pre-Marital Courtship) అనాగరిక జాతులలోను, కొన్ని నాగరిక జాతులలోను విశేషము. (HANNA and Abrahm - Marriage Manual; IWANBLOCH Sexual Life of our time, Physiology of Sex-Chapter IX 103- 115 Night courtship ను గురించి City of the Saints, Burton - SPEARE - Dark Daughter - Rhys&Brynmore Jones- Welsh People pp 582 - 4 Burton Saints etc – అనాగరక జాతులలోని కన్యకా కామమునకు Emest CRAWLEY -Mystic Rose 2 vols. నేటి అమెరికాలో వివాహమునకు పూర్వము 73% పురుషులు, 63% స్త్రీలు వివాహమునకు పూర్వమే కామవ్యాపారము కలిగినట్లు టెర్మన్ పలికినాడు. అతడు అమెరికాను గురించి "If this drop should continue at the average rate shown for those born since 1890, Virginity at Marriage will be close to the vanishing point for males born after 1930 and for females born after 1940" అని పలికినాడు. నేటికది సత్యము. కన్యాప్రణయమును గూర్చి ఎల్లీస్ మహాశయుడు ((Psychology of Sex vol III. pp-380-381) "In some countries it is said to be almost a universal practice for the women to have Sexual relationship before legal Marriage,: Some times she marries the first man whom she tries! Some times she tries several before finding the man who suits her” ఇట్టి హాస్యాస్పదమైన వివాహపూర్వ ప్రణయము భారతదేశమున నేనాడును లేదని చెప్పవచ్చును. Health Disease in Relation to Marriage KAMINER - vol. I 2. SENANCOUR - Dil Amour vol. III p. 57 3. W. STEKEL Frigidity in Women vol. I 4. KRAFT Ebbing - Psychopathia Sexualis, Sex Friendship & Marriage - BARNES cap. X (Alen UNWIN)
89. WALKER - Physiology of Sex - Chap - VIII-Strange Customs of courtship & Marriage, W.J. FIELDING chap XVII etc.
90. మనుస్మృతి XI - 26 - 29; III - 60
176
వావిలాల సోమయాజులు సాహిత్యం-4