Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కుంతికొడు కైన యాదుష్టశంతనునక! ఇంతిరో! రంభసుతుఁ డైన రాభణునక !! పుట 129 - దీపంతో ప్రయోజనం లేదు.... వలపుల కాంతులన్ గగనవాటిక వెన్నెలవెల్ల వేసి యా! కలువల రేఁ డిదే కుముదకాంతల వంతలఁ దీర్పవచ్చె - నీ వెలుఁగుల వెన్నెలన్ నగరవీథులఁ గల్గదు భీతి సుంతయున్! నిలుము శ్రమింపగా వలయునే నిను దీపికనై సుహృద్వరా! పుట 134 - సౌందర్య తప్ప రేఖిలా! మనసున కందరాని సుకుమార మనోజ్ఞ విపంచికాకల క్వణనమె పంచభూతతతిగా గ్రహించి సృజించినావు మా కనులకుఁ గట్టునట్టు లవగాఢత మంజులస్వర్గలోక మో యనిమిషగాయకా! ప్రణతు లియ్యవె నీకమనీయ విద్యకున్. పుట 139 - చారుదత్తుడు విధీ! విధీ!! ఏటికి నెంచితో జగతి నెత్తఁగ జన్మము బ్రాహ్మవంశమం? దేటికి యర్థ మిచ్చితివా? ఏటికి వర్తకుగా నొనర్చితో? ఏటికి నన్ దరిద్రునిగ నీగతిగా నొనరించి తండ్రి, భి క్షాటనఁ జేయఁగా దగినఁ కల్పనఁ జేసితినో కదా విధీ! పుట 149 - (చిత్రపటాన్ని చూస్తూ) మహాభాగా! ఓ కమనీయరూపమహిమోజ్జ్వల! సద్గుణదివ్యరత్న ర త్నాకర! మీవిలాసముల ధన్యుఁడు శిల్పి యొకండు చిత్రమం దేకరణిన్ రచింపనగు - నేగతి నేని నొనర్చె నేని యా ప్రాకటమానసాబ్జమును భావనసేయు సమర్థుఁడే ప్రభూ! పుట 163 - (చారుదత్తుని చిత్రపటంవైపు చూస్తూ) పాదసేవకురాలిపైఁ బడియె నేని శీతలామల భవదీయ స్నిగ్ధనేత్ర రాగర క్తిమ శుష్మనీరస జగంబు ప్రణయప్రమదావనంబు నా బ్రతుకు కింక వసంతసేన 209