Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇద్దరు ఇల్లాండ్ర ఏలేటి మగవాని ఇబ్బంది చూడండయా : హం హం ఇబ్బంది చూడండయా! ముద్దుల గోపాల బాలుని చిత్రమే ప్రొద్దున పొల్పుగ చూడండయా! ఇద్దరు.... పెద్దాలితో పోరు వద్దు నా కంటాడు రద్ది కిదే నాకు పెద్ద యనుకొంటాడు ఇద్దరు.... ముద్దుల చిన్నది బుద్ధిగల దంటాడు ఇద్దరికి కాకుండ ఇడిగానె ఉంటాడు ఇద్దరు.... (వెళ్ళిపోతుంటే) కుంభీలకుడు : (సకరుణంగా వసంతసేనను చూస్తూ దీనంగా నిలువబడతాడు). (ఇద్దరూ నిష్క్రమిస్తారు) వసంతసేన 187