పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

on పసుపడి నాసికా-భావంబు పొంది ఘన సుగంధముఁ గోరి-కమల మధ్యమున్న జెఱయున్న భృంగంబు - చెలువునఁ గర్మ చిరవావనలయందుఁ - జిక్కకే మనస! E మెఱయు జింకయుఁ గరి-మిడుత, మీనంబు, నరయఁగా భృంగమి-టౌశలఁ బొంది, యొక్క టాక్కటిచేత - నొకటాక టణఁగు; నక్కట! నిటువంటి యైదింద్రియముల నెనసియుండంగ నీ-వేటు తరించెదవు? చెనఁటుల పొందు వర్జింపవే మనస! 2 అటువంటి వాసన-లన్ని బంధకము, లిటువంటి రీతుల-వెజిగి, వైరాగ్య చింతన సతతంబుఁ జేసిన నీవు శాంతిఁ బొందెదవు నిశ్చయముగా మనస! J || సకల ప్రపంచంబు-సత్తా స్వరూప, మకలంక, మద్వయ-మని నిశ్చయించి, ఆ యాత్మ నేనైన-యప్పుడు వీతె నీ యత్నములు సాగు-నే? వెళ్లి మనస! అజ్ఞానవైరి వి-న్నులమటఁ బెట్టెఁ, బ్రజ్ఞచే నటువంటి పాపాత్ళు బట్టి, తునుమాడి, యధిక సంతోషంబు నొంది, అనిశంబు నీ వాత్మ యందుండు మనస!" తృతీయ ప్రకరణముల పుటలు 157-160 00