పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తృతీయ ప్రకరణంలో ఉద్ధాలకోపాఖ్యానంలో “మనస!". అనే మకుటంతో జాల్వారిన తొమ్మిది ద్విపదలు ఈ విషయమై ఒక చక్కని ఉదాహరణ “అక్కట! చిత్తమా!-హరియందు నిలువ కెక్కడికో తెర-కేగుచున్నావు, ధరను మాయా సంపదల విచారించి కరఁగి నీవేమి సౌఖ్యముల నొందెదవు? పరువడిగా భోత్ర-భావంబు నొంది మురిసి ఘంటానాడ-మును విని తొక్కి, యుడుగక వేఁటకొఁ దొడ్డిన పలను బడు జింకగతిని లోఁ బడకవే మనస! C . చర్మభావము నొంది-సంస్పర్శ సుఖము నర్మీలిఁ గోరి పు-హా గజేంద్రుండు కరిణితో వెరయ స-క్కడఁ బర్వు బాటి, యరిగి యచ్చట యోద-మందుఁ దాఁ గూలు కరణిని సంసార గహన కూపమునఁ బరువడి నెబీ దప్పి-పడకవే మనస!! వదలక రసనభా-వము నొంది యెట్టి నదిమి మ్రింగెద నంచు - నరిగి, గాలమును ఎంగి చచ్చినయట్టి - మీనంబు పగిదిఁ బొంగుచు రుచిఁగోరి - పాలియకే మనవ! 3 వేత్త భావము వొంది - నిగుడుచు మీన వేత్తలు మొదలుగా , వెలయు దృశ్యముల యం దాపపడి యగ్ని - వణఁగిన మిడుత చందంబుగా వీపు, దాము మనము