పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

MY 2) విశిష్టమయిన శ్లోకం: సంస్కృత వాసిష్ఠ రామాయణంలో ఐదవదైన ఉపశముప్రకరణం 78వ వర్గలో ఈ క్రింది శ్లోకం ఉంది: “ద్వౌ క్రమ చిత్తవాశవ్య యోగో జ్ఞానంచ రామవ!! యోగః తద్ వృత్తిరోధో హిజ్ఞానం సమ్యగవేక్షణమ్! "" 'చిత్తము చలింపక యుండునట్లు చేయుటకు ఆవలంబింపదగిన మార్గమేది? - అని శ్రీరాముడడిగిన ప్రశ్నకు సమాధానముగా వసిష్ఠుడు పల్కినది పైశ్లోకము, 'ఓ రాఘవా! చిత్త నాళమునకు (చిత్తమును అణచుటకు) 'యోగము', 'జ్ఞానము' అని రెండు మార్గాలు ఉన్నాయి. 'యోగ' మంటే చిత్తవృత్తులను నిరోధించటం, 'జ్ఞాన' మంటే సమ్యక్ దర్శనము' - ఇది పై నుదహరించిన శ్లోకం యొక్క సారాంశం. తి.తి.దేవస్థానముల సాహాయ్య సహకారాలతో శ్రీ వేంకటేశ్వరుని పేరిట విశ్వవిద్యాలయం నెలకొల్పబడిన తరుణంలో ఆ విశ్వవిద్యాలయానికి అనుగుణమైన ఆదర్శవాక్యం (motta) గా పై శ్లోకంలోని నాలుగవ పాదం “జ్ఞానం సమ్యగవేక్షణమ్" - అనేది అప్పట్లో విజ్ఞులచే స్వీకరింపబడింది. ఈ రీతిగా ప్రఖ్యాతిగాంచిన పైశ్లోకానికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వెలయించిన ఆనువాదాన్ని పరికించడం ఈ సందర్భంలో మీగుల సముచితమైన సంగతి: "ఓ మునీశ్వర! యూర-కుందక చిత్త మేమిటఁ జలియించు? , నేమిట నిలుచుఁ? గరుణ నా చిత్తరో-గంబు హరించు పరమౌషధంబుఁ జె-ప్పందగు' ననిన - తూ యోగహనము Vol. 4. పుట. 1979, 9 ... 78వర్గ, శిక్లో, ఏర్పేడు శ్రీ వ్యాపాశ్రమమునాని ప్రచురణ, తృతీయ ముద్రణ 124... -