పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

విషయము, పుటసంఖ్య. 271 172 -- 289 సుమంత్రుండు లక్ష్మణునకు దుర్వాసువాక్యంబులఁ దెలిపి యూజడించుట , 264 రాముఁడు లక్ష్మణునకు నృగుని వృత్తాంతము వచించుట 267 రాముఁడు లక్ష్మణునకు నిమివృత్తాంతముఁ జెప్పుట - 269 రాముఁడు లక్ష్మణునకు యయాతివృత్తాంతము చెప్పుట ఆశ్వాసాంతము సప్త మా శ్వాస ము శ్రీరామునితో భిక్షు తాడితమైనయొక శునకంబు తనవృత్తాంతంబు దెలిపికొనుట 175 చ్యవనాదిమునులు రామునితో లవణాసురుని వృత్తాంతంబు జెప్పుట . 277 రఘువీరుఁడు లవణాసుర సంహారింప శత్రుఘ్నుం బంపుట , 279 జూనకి వాలీ, క్యాశ్రమంబునఁ గుశలవులం గనుట - 284 మాంధాత లవణాసురునిచే మృతుండైన కథను చ్యవనుండు శత్రుఘ్ను నకుఁ జెప్పుట 285 శత్రుఘ్నుండు లవణునితోఁ బోరుట 2:6 శత్రుఘ్నుండు లవణాసురుని సంహరించి తత్పురంబు నేలుట - శత్రుఘ్నుండు శ్రీరామపాద సేవాగ్దాయై యయోధ్య కరుదెంచి మరల చనుట 291 వృద్ధ వి ప్రమిథునంబు మృతుఁడగుకుమారుని రాముని వాకిట వై చి విలపించుట 294 రఘువీరుండు శంబుకుఁడను శూద్ర తపస్విం జంపి బ్రాహ్మణకుమారుఁ బ్రతికించుట 296 గృధ్రఘాళములు రామునితోఁ దమవివాడముఁ జెప్పుకొనుట - 299 రాముఁ డగస్త్యాశ్రమమునకుఁ బోవుట- - 304 అగస్త్యుఁడు రామునకు శ్వేతుఁడను రాజర్షి వృత్తాంతము సెప్పుట 305 అగస్త్యుఁడు రామునకు దండకారణ్యవృత్తాంతముఁ జెప్పుట అగస్త్యుఁడు రామునకు జనస్థానవృత్తాంతము సెప్పుట " 312 శ్రీరాముఁ డగస్త్యుని వీడ్కొని యయోధ్యకు వచ్చుట 318 ఇంద్రుఁడు వృత్ర వధవలనఁ గలిగిన బ్రహ్మహత్య నశ్వమేధము చేబాపికొన్న కథ 314 శ్రీరాముఁడు తముల కిలోపాఖ్యానముఁ జెప్పుట 316 ఇలుఁడు సపరివారంబుగా వేఁటకుఁ బోవుట 318 ఇలుఁడు కైలాసప్రాంతవనంబుఁ జొచ్చి సపరివారుండై స్త్రీత్వము నొందుట 821 పార్వతీ దేవి యిలున కొకమాసము మగతనమును నొకమాసము మగువతనంబును గలుగునట్లు కరుణించుట - . . 324 ఇలను బుధుఁడు వరించుట 325 .ఇల బుధునియెడలఁ బురూరవసుం డను కుమారుం గనుట - 329 309