పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

199 217 219 విషయము. పుటసంఖ్య. హనుమంతుని జననము 192 హనుమంతుఁడు ఫలశ్రాంతిచే రవి రాహుల మింగ నుద్యోగించుట 194 హనుమంతుం డింద్రుని వజ్రహతిచే మూర్చిల్లఁగా వాయు దేవు) డాత మూర్తి నుపసంహరించుట - 195 బ్రహేంద్రాదులు హనుమంతునికి వరంబు లొసంగి పవనుని సంతుష్టుఁ జేయుట 197 హనుమంతుడు సూర్యునొద్ద వేదశాస్త్రాదులు చదువుట 198 వాలి సుగ్రీవుల జననము, రావణుఁడు బోధార్థియై సనత్కుమారునియొద్దకుఁ బోవుట 202 రావణుఁడు నారద ప్రేరితుఁ డై శ్వేత ద్వీపమునకుఁ బోవుట 206 అగస్త్యాదిమునులు రాముని వీడ్కొని స్వస్వనివాసంబులకుఁ బోవుట 209 రాముండు కొలువుకూటంబునఁ బేరోలగం బుండుట . 211 శ్రీరాముండు జన కాదినృపవర్యుల సత్కరించి పంచుట 213 (శ్రీరాముండు సుగ్రీ వాది వానరులను విభీషణాదులను బహూకరించుట 215 హేమంతఋతువర్ణనము 216 శ్రీ రాముఁడు వానర రాక్షసుల వీడ్కొలుపుట - ధనేశునిపంపునఁ బుష్పకంబు రామునిఁ గొలువ వచ్చుట ఆశ్వాసాంతము 221 షష్ణా శ్వాసము వసంత కాలవర్ణనము 222 శ్రీరాముఁ డుద్యానవనమునకుఁ బోవుట , శ్రీరాముఁడు సీతా దేవితో నరో కు లాడుట 227 సీగా రాముల జల క్రీడాభివర్ణ నము 288 సీతారాము లుద్యానవనంబునందలి మేడ పై విహరించుట 239 సీతా రాము లుద్యానవనంబుననుండి యయోధ్యఁ బ్ర వేశించుట , 242 సీతా దేవి గర్భంబు దాల్చుట. 247 సీతా దేవి యరణ్యంబున మునిపత్నులతో మెలఁగఁ గోరుట - 248 భద్రుండు పౌరులాను నిందావాక్యముల రామభద్రునకుఁ దెలుపుట , 250 రామభద్రుండు భద్రుండు దెల్పిన పౌర వాక్యంబులఁ దముల కెఱింగించుట 251 రామాజ్ఞ చే లక్ష్మణుండు సీతను వాల్మీ కాశ్రమంబునకుఁ దోడ్కొనిపోవుట 258 లక్ష్మణుఁడు గంగ దాఁటి రామాజ్ఞను సీతా దేవికిఁ దెల్పుట - 267 లక్ష్మణుండు వాలీ, క్యాశ్రమంబున సీతను విడిచి మరల నయాధ్యకు వచ్చుట 260 జానకి శోకించుట 261 వాల్మీకి సీత నూజడించి తనయాశ్రమంబునకుఁ దోడ్కొ నిపోవుట 263 224 ల