Jump to content

పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

విషయము. పుటసంఖ్య ఇలుఁ డశ్వమేధము చేసి శివునియను గ్రహమునఁ దన స్త్రీత్వంబు తొలఁగించు కొనుట 330 ఆశ్వాశాంతము - - - 331 అష్ట మా శ్వా సము రాము కశ్వమేధయాగము సేయుట - - 332 కుశలవులు వాల్మీకియాట్ల చే రాముని కడకే తెంచి రామాయణమును గానము చేయుట 337 రఘుపుంగవుండు వాల్మీ క్యాశ్రమంబున నున్న పీతం బిలిపించుట - 340 భూపుత్తి నిష్కల షయని వాల్మీకి సభాసదులు విన రామునితోఁ జెప్పుట 843 భూమి దేని సీతా దేవినిఁ గై సేసి రసాతలంబునకుఁ గొనిపోవుట 344 సీతా దేవి రసాతలంబున కరగుటకు రాముఁడు చింతించుట 347 రాముఁడు భూమిపై బాణమ! ప్రయోగింపఁ బూనుట, 349 బ్రహాది దేవతలు శ్రీ రాముని స్తుతించుట - 351 రాముం డశ్వమేధయాగంబు పరిసమాప్తి సొందించుట 353 కౌసల్యా కై కేయీ సుమిత్ర లు దివంబున కరుగుట 354 రామునికడకు గార్గ్యమహాముని వచ్చుట - 355 భరతుఁడు 'రామాజ్ఞ చే గంధర్వలమీఁదికి యుద్ధమునకుఁ బోవుట - 356 భరతుండు గంధర్వులం బరిమార్చి తనకుమారులగు తడు పుష్కరులఁ దదాజ్యంబున నిలిపి యయోధ్యకు వచ్చుట - 358 యముఁడు ముని వేషధారియై రామునికడకు వచ్చి రహస్యంబున బ్రహవాక్యములు దెలుపుట - - 360 దుర్వాసుఁడు కుత్పీడితుండై రామునికడకు వచ్చుట . 361 లక్షణుండు రామపరిత్య క్తుండై సరయూనదిం గ్రుంకి దివంబున కరుగుట 368 రాముండు కుశలవులకుఁ బట్టముఁ గట్టుట . .. 364 శత్రుఘ్నుఁడు తనకుమారులకుఁ బట్టము గట్టి రామునికడకు వచ్చుట 365 శ్రీరాముఁడు తములతోడను బౌరులతోడను సరయూనదిం బ్ర వేశించుట శ్రీరాముఁడు వైకుంఠధామంబునకు వేంచేయుట 371 పరమపదవర్ణనము 376 శివుఁడు విష్ణువును స్తుతించుట 378 ప్రణయకలహాది వర్ణనము | 380 పఠనశ్రవణాది ఫలము 381 ఆశ్వాసాంతము 381 IIIIIII