పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

ఉపోద్ఘాతము మాత్యుఁడు భాగవతమును రచించి కోదండరామున కర్పించి నటులఁ దాను సహి తము జాలి కి రామాయణమును మూలము ననుసరించి యాంధీకరించి యా కోదండ రామునకే యర్పించి శ్రీరామ పాదపంకజములఁ 'జేరి రామాయణమును రచించిన నాలవకవి యనిపించుకొనెను. జనమంచి జనులందజ చేతను మంచివాఁ డనిపించుకొని మరణించిన యీ కవిశిఖామణికి జనమంచి యను నామము సార్థకమయ్యెను. కావ్యసృతితీర్థ కళా ప్రపూర్ణ యిత్యాది బిరుదలఁ బడసిన శ్రీజనమంచి శేషాద్రిశర్త గారు శ్రీ కి '07 మాయణమును తెనుఁగున నిర్వచనముగ వ్రాసి వెలయించి భగ వంతుని కల్పించి భగవంతునిఁ జేరఁ గెలిగిరి. ఈ పండితకవి నెల్లూరుమండలమున గడప ఉకు సరిహద్దులలో నుండు కలవాయి యను గ్రామమున జనించి కడప మండలమునఁ బెరిగి తమ కవితాకీ చంద్రికల నాంధ్రావనియం దంతటను బసరిఁపఁ జేసి కడప పట్టణమునఁ బం" మిది వందల యేబదియవ సంవత్సరము జులె పెదటి తేది (1-7-1950) పరమపదించిరి. శ్రీ రామభద్రుని దివ్య చరిత్రమును రచించిన వారి * * *కవి పుంగవుఁడు అయిదవ వాఁడు. శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి - శ్రీమద్రానూయణమును తెలుఁగుబా సూ' రచించి కీ రి వహించిన కవివతంసులలో శ్రీపాదవారు ఆఱవ వారని 'తెలియుచున్నది. ఈ మహాకవి భారతమును సంపూర్ణముగ నాంధీకరించుటయే గాగ శతాది గ్రంథకర్తయు కళాప్రపూర్ణ కవిసార్వభౌమ మహామహోపాధ్యాయ బిరుదాంకితులును, ప్రకృతపు ప్రజా ప్రభుత్వ ఆస్థానకవియునై ఆంధ్ర భారతిని .తన యమూల్య గ్రంధరత్న మాలచే నలంకరించు చున్నాఁడు. పూర్వ కవులలో నేమి, ప్రకృతపు సత్కవులలో నేమి మున్ముందు ఆంధ్ర భారతి పవిత్రగర్భమున గుడ్బవింపఁ బోవు కవికుమారు లేమి శ్రీ రామాయణము నే రచించి శ్రీరామ కటాక్షమును గడించఁ గలరు. కొందు ఆంగ్ల భాషాదురం ధరలు ఒక రామాయణము చాలదా? వ్రాసిన దే వ్రాయుటకంటెఁ గ్రోత్తమార్గము ననుసరించి సాంఘిక గ్రంథముల నెలకొల్పి సంఘసేన చేయరాదా? యని యెత్తి పొడుతురు, పాపము వారు శ్రీరామచంద్రుని దివ్యచారిత్రము ఎందటి కవులచే . లిఖంపఁ బడినను ఎన్ని భాషలలోకి భాషాంతరీకరించినను తనివి తీరుట లేదను దానిలోని సత్యమును గ్రహింపరైరి. శ్రీరామాయణము ప్రపంచమున నిందలు కవులచే రచింపఁ బడెననియు, నిందఱిచే నిన్ని భాషలలో భాషాంతరీకరింపఁ బడె ' ననియు నిష్కర్షగఁ జెప్పఁగల వారు లేకున్నారు. ఏకవి గాని గ్రంథకర్త గాని