పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీరస్తు

బ్రహ్మవైవర్త పుహాపురాణము. ప్రకృతిఖండము.

శ్రీతులస్యుపాఖ్యానము.


నారదుఁ డిట్లనియె. సాధ్వి యు నారాయణునికిఁ బ్రియురాలు నగునా లక్ష్మి యెట్లు తులసియ య్యెను ఎచ్చట జన్మించెను? ఆ 'మె పూర్వజన్మ మున నెవ్వతె ఆమె ఎవ్వనికులమునఁ బు ఫొట్టినయది? ఆతపస్విని యెవ్వని కన్యక? ఆమె యేత పంబు చేసి బ్రకృతికం టెం బరుండును నిర్వికల్పుల డును నిరీహుండును సర్వ సాక్షి స్వరూపుఁడును పరబ్రహమయుఁడుము పరమాత్త స్వరూపుఁడుసు ఈశ్వరుండును సర్వారాధ్యండును. సర్వే శ్వరుండుసు సర్వజ్ఞుండును . సర్వకారణ కారణుఁడును సర్వాదారుఁ డును సర్వమయుండును సర్వరక్ష కుండును నగునా గాయణునిం జెం దెను? ఇట్టి దేవి యెట్లు వృక్షుత్వంబుఁ జెందెను? ఆతపస్విని యె ట్లసు రునిచే నాక్రమింపంబడి యె?ఇందు సందియంబు నొందుచు సొమనము లోల 'మై పలుమా:) నన్నుఁ బ్రేరేపించుచున్న యది. సర్వసం దేహము లను బోనడఁచునోనారాయణ మహర్షి నీవు నాసం దేహములఁ బాపు దగుడు వనియడిగిన నారాయణమహర్షి యానారదుని కి ట్లనియె.

తులసితండ్రియగు ధర్మధ్వజుని వంశక్రమము.

దక్షసావర్ణి యసుమనువు పుణ్యవంతుఁడు ను వైష్ణవుఁ డు ను శుచి యు యశ స్సంపన్నుఁడు ను కీర్తిమంతుఁడు నైన వాఁడు. ఆతఁ డు విష్ణునీయంశము చే సంభవించిన వాఁడు. ఆతని పుత్రుఁడు ధర్మసా వర్ణి (మనువాఁడు ధరిష్ఠుఁడు ను వైష్ణవుఁడు ను శుచి యు నై యుం డెడివాఁడు ' ఆతని పుత్రుఁడు విష్ణుసావర్ణి యనువాఁడు, అతఁడు వైష్ణ వుఁడు ను జితేంద్రి యుఁడు నగువాఁడు. అతని పుత్రుఁడు దేవసావర్ణి