పుట:Thraitha Sakha Panchangam Total.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జూన్ 2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర జ్యేష్టమాసం-ఉత్తరాయణం - గ్రీష్మఋతువు
18/06/14 5.30 6.32 బు,శు కృష్ణపక్ష షష్ఠి బుధవారము రాత్రి 8.01, ధనిష్ట ఉదయము 6.11, శతభిషం రాత్రి తెల్లవారితే 4.32, కృత్తిక 2 శుక్ర సాయంత్రం 5.52, మృగశిర 2 వృషభ వక్ర బుధ రాత్రి 8.02, దిన 32.41, భుక్తి 0.11.
19/06/14 5.30 6.32 ర,భూ
చం
కృష్ణపక్ష సప్తమి గురువారము సాయంత్రం 5.48, పూర్వాభాద్ర రాత్రి 3.08, మృగశిర 4 రవి`మూల 2 భూమి ఉదయము 5.56, మీన చంద్ర రాత్రి 9.29, దిన 32.41 భుక్తి 0.15.
20/06/14 5.30 6.33 కృష్ణపక్ష అష్టమి శుక్రవారము మధ్యాహ్నము 3.44, ఉత్తరాభాద్ర రాత్రి 1.56, దిన 32.41, భుక్తి 0.20.
21/06/14 5.30 6.33 చం,కు
శు
కృష్ణపక్ష నవమి శనివారము మధ్యాహ్నము 1.58, రేవతి రాత్రి 1.05, చిత్త 1 కుజ రాత్రి తెల్లవారుజామున 3.13, కృత్తిక 3 శుక్ర మధ్యాహ్నము 1.07, మేష చంద్ర రాత్రి 1.06, దిన 32.42 భుక్తి 0.24.
22/06/14 5.30 6.33 ర,భూ కృష్ణపక్ష దశమి ఆదివారము మధ్యాహ్నము 12.33, అశ్వని రాత్రి 12.39, ఆరుద్ర 1 రవి-మూల 3 భూమి ఉదయం 6`16, దిన 32.42 భుక్తి 0.28.