పుట:Thraitha Sakha Panchangam Total.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జూన్- 2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర జ్యేష్టమాసం-ఉత్తరాయణం - గ్రీష్మఋతువు
23/06/14 5.30 6.33 కృష్ణపక్ష ఏకాదశి సోమవారము ఉదయము 11.31, భరణి రాత్రి 12.38, దిన 32.42 భుక్తి 0.32.
24/06/14 5.30 6.33 చం,బు
శు
కృష్ణపక్ష ద్వాదశి మంగళవారము ఉదయము 10.57, కృత్తిక రాత్రి 1.01, మృగశిర 1 వక్ర బుధ రాత్రి 8.39. ప్రాగుదుదితో బుధ, కృత్తిక 4 శుక్ర ఉదయం 8.11, వృషభ చంద్ర ఉదయం 6.44, దిన 32.43 భుక్తి 0.36.
25/06/14 5.31 6.34 కృష్ణపక్ష త్రయోదశి బుధవారం ఉదయం 10.52, రోహిణి రాత్రి 2.01, దిన 32.42 భుక్తి 0.41.
26/06/14 5.31 6.34 ర,భూ
చం,బు
శు
కృష్ణపక్ష చతుర్దశి గురువారము ఉదయము 11.19, మృగశిర రాత్రి తెల్లవారితే 3.26, రోహిణి 1 శుక్ర రాత్రి తెల్లవారుజామున 3.15, బుధునికి వక్రం ఆఖరు రాత్రి 10.39, ఆరుద్ర 2 రవి`మూల 4 భూమి ఉదయం 6.37, మిథున చంద్ర మధ్యాహ్నం 2.44, దిన 32.42 భుక్తి 0.45.
27/06/14 5.31 6.34 అమావాస్య శుక్రవారము మధ్యాహ్నము 12.01, ఆరుద్ర తెల్లవారుజామున 5.21, దిన 32.42, భుక్తి 0.49.